ప్రత్యేక హోదా కోసం కమ్యూనిస్ట్ నేతల దీక్ష
- May 07, 2016
ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా కోరుతూ ఉభయ కమ్యూనిస్ట్ పార్టీ నేతలు నిరవధిక దీక్షకు దిగారు. ఆదివారం ఉదయం అనంతపురం తహశీల్దార్ కార్యాలయం వద్ద లెఫ్ట్ నేతలు సీపీఐ రామకృష్ణ, సీపీఎం మధు, సినీనటుడు శివాజీ, చలసాని శ్రీనివాస్ తో పాటు పార్టీ కార్యకర్తలు, నాయకులు పెద్ద సంఖ్యలో ఈ దీక్షలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ...కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ప్రత్యేక హోదా కోసం సీఎం చంద్రబాబు పోరాడాలని...లేకపోతే ప్రజలు తగినా విధంగా బుద్ధి చెప్పుతారని నేతలు సూచించారు.
తాజా వార్తలు
- వైఎస్ ఆశయాలను ముందుకు తీసుకెళ్తాం: సీఎం రేవంత్ రెడ్డి
- నేపాల్ బాధితులను ఆదుకోవాలని సోనూ సూద్ పిలుపు!
- గోల్కొండలో ఘనంగా సోల్జరథాన్
- ప్రవాస తెలుగు బాలబాలికలకు ఆన్లైన్ ప్రతిభా వేదిక
- UAEలో Starlink vs du, e&: ఖర్చు, వేగం, ప్యాకేజీల్లో తేడాలివే
- UAEలో అన్ని పాఠశాలల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పాఠ్యాంశం
- ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన కువైట్
- కాంగోలో విజృంభిస్తున్న ఎబోలా.. 3 వేల దాటిన మరణాలు
- డ్రౌనింగ్ వ్యక్తిని కాపాడిన సౌదీ పౌరుడికి దుబాయ్ పోలీసుల సత్కారం
- అయోధ్య ట్రస్టు సీఈవోగా జితేంద్ర మిశ్రా







