హృతిక్ రోషన్‌తో ‘వార్’కి సై అంటోన్న ఎన్టీయార్.!
- April 07, 2023‘ఆర్ఆర్ఆర్’ సినిమాతో సినిమాకి హద్దులు చెరిగిపోయాయ్. నార్త్, సౌత్ అనే మబ్బులు బొత్తిగా విడిపోయాయ్. ఇండియన్ సినిమాగా సినీ పరిశ్రమ చెలామణీ అవుతోందిప్పుడు.
ఈ నేపథ్యంలోనే ఓ డిఫరెంట్ కాంబినేసన్ సెట్ అయ్యింది. బాలీవుడ్ హ్యాండ్సమ్ హృతిక్ రోషన్, యంగ్ టైగర్ ఎన్టీయార్ కాంబోలో ఓ సినిమా తెరకెక్కనుంది.
గతంలో రికార్డులు కొల్లగొట్టిన ‘వార్’ సీక్వెల్ కోసమే ఈ కాంబో సెట్ అయ్యింది. ‘బ్రహ్మాస్ర్త’ డైరెక్టర్ అయాన్ ముఖర్జీ తెరకెక్కిస్తున్నారు. యష్ రాజ్ ఫిలింస్ స్పై యేూనివర్స్లో భాగంగా ఈ సినిమా రూపొందుతోంది.
ఈ యూనివర్స్‌లో అడుగుపెట్టిన మొదటి సౌత్ హీరో ఎన్టీయారే అని బాలీవుడ్ వర్గాల కథనం. కాగా, ప్రస్తుతం ఎన్టీయార్ తన 30 వ సినిమాతో బిజీగా వున్నారు.
సైమల్టేనియస్‌గా ఈ సినిమానీ స్టార్ట్ చేస్తారా.? లేక టైమ్ తీసుకుంటారా.? అనేది చూడాలి మరి.
తాజా వార్తలు
- హ్యూమన్ ట్రాఫికింగ్ గ్యాంగ్ గుట్టు రట్టు చేసిన విశాఖ పోలీసులు..
- బాంబు దాడుల పై ఈసీ సీరియస్..బాటిళ్లలో ఇక పెట్రోల్‌కు నో
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్
- ప్రొఫెసర్ వెల్చ్ కు యూఏఈ ప్రెసిడెంట్ బంపరాఫర్..!
- యూఏఈలో స్వల్ప భూకంపం
- 'అర్ధరాత్రి దొంగ'కు ఏడాది జైలు, జరిమానా
- బహ్రెయిన్ టాలెంట్ హబ్.. ఔట్రీచ్ నివేదిక వెల్లడి
- పబ్లిక్ టాయిలెట్లలో జెమ్స్ భయమా? Dh10తో పరిష్కారం..!
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్‌లో కొత్త పోటీలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ