హృతిక్ రోషన్‌తో ‘వార్’కి సై అంటోన్న ఎన్టీయార్.!
- April 07, 2023
‘ఆర్ఆర్ఆర్’ సినిమాతో సినిమాకి హద్దులు చెరిగిపోయాయ్. నార్త్, సౌత్ అనే మబ్బులు బొత్తిగా విడిపోయాయ్. ఇండియన్ సినిమాగా సినీ పరిశ్రమ చెలామణీ అవుతోందిప్పుడు.
ఈ నేపథ్యంలోనే ఓ డిఫరెంట్ కాంబినేసన్ సెట్ అయ్యింది. బాలీవుడ్ హ్యాండ్‌సమ్ హృతిక్ రోషన్, యంగ్ టైగర్ ఎన్టీయార్ కాంబోలో ఓ సినిమా తెరకెక్కనుంది.
గతంలో రికార్డులు కొల్లగొట్టిన ‘వార్’ సీక్వెల్ కోసమే ఈ కాంబో సెట్ అయ్యింది. ‘బ్రహ్మాస్ర్త’ డైరెక్టర్ అయాన్ ముఖర్జీ తెరకెక్కిస్తున్నారు. యష్ రాజ్ ఫిలింస్ స్పై యేూనివర్స్‌లో భాగంగా ఈ సినిమా రూపొందుతోంది.
ఈ యూనివర్స్‌లో అడుగుపెట్టిన మొదటి సౌత్ హీరో ఎన్టీయారే అని బాలీవుడ్ వర్గాల కథనం. కాగా, ప్రస్తుతం ఎన్టీయార్ తన 30 వ సినిమాతో బిజీగా వున్నారు.
సైమల్టేనియస్‌గా ఈ సినిమానీ స్టార్ట్ చేస్తారా.? లేక టైమ్ తీసుకుంటారా.? అనేది చూడాలి మరి.
తాజా వార్తలు
- తెలంగాణలో బీసీ రిజర్వేషన్ల GO విడుదల..
- కనకదుర్గ ఆలయానికి నూతన పాలకమండలి..
- తెలంగాణ నూతన డీజీపీగా శివధర్ రెడ్డి నియామకం
- ఇ-కార్ రేసు కేసులో ఇద్దరు ఐఎఎస్ఐ పై ఎసిబి విచారణ
- జైల్లో గ్యాంగ్‌వార్ 17 మంది ఖైదీల మృతి
- రేపటి నుంచి బీఎస్ఎన్ఎల్ 4జీ సేవలు
- గల్ఫ్ లో మొదటి స్థానంలో హమాద్ పోర్ట్..!!
- పాలస్తీనా అథారిటీకి $90 మిలియన్ల సేకరణ..సౌదీ మద్దతు..!!
- దుబాయ్ సివిలిటీ కమిటీని ఏర్పాటు చేసిన షేక్ హమ్దాన్..!!
- కువైట్ లో లిక్కర్ ఫ్యాక్టరీ సీజ్..ఇద్దరు అరెస్టు..!!