యాప్ మోసాలపై ఒమన్ పోలీస్ హెచ్చరిక
- April 08, 2023
మస్కట్: IMO ప్లాట్‌ఫారమ్‌లో కొత్త ఎలక్ట్రానిక్ మోసం గురించి రాయల్ ఒమన్ పోలీస్ (ROP) హెచ్చరించింది. డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఎంక్వైరీస్ అండ్ క్రిమినల్ ఇన్వెస్టిగేషన్స్.. IMO అప్లికేషన్లో రాయల్ ఒమన్ పోల్స్ లోగోను కలిగి ఉన్న ఫ్రాడ్ ఖాతాను ఉపయోగించి జరుగుతున్న ఒక కొత్త మోసపూరిత కార్యకలాపాన్ని గుర్తించిందని తెలిపింది. ఈ ఖాతా టార్గెటెడ్ యూజర్లకు కొన్ని ట్రాఫిక్ జరిమానాలు ఉన్నాయని తెలియజేయడానికి ఉపయోగించారని పేర్కొంది. అలాంటి బారిన పడి బ్యాంక్ ఖాతా వివరాలను అందించే యూజర్లు ఆర్థికంగా మోసపోయే ప్రమాదం ఉందని ROP తన ప్రకటనలో తెలిపింది. ఆ సమస్యలను అత్యవసరంగా పరిష్కరించాలని సూచించింది.
తాజా వార్తలు
- ఫ్రాన్స్‌లో సౌదీ మద్దతుతో అతిపెద్ద థీమ్ పార్క్ ప్రాజెక్ట్..6 బిలియన్ యూరోల పెట్టుబడి..!!
- ఒమన్‌లో బెగ్గింగ్.. ఏడాది జైలు, OMR 100 ఫైన్..!!
- ప్రభుత్వ పాఠశాలల్లో ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభం..!!
- కువైట్‌లో భారీ తనిఖీలు.. 67 కేసులు నమోదు..!!
- షార్జాలో విషాదం.. మూడో అంతస్తు నుంచి పడి 7 ఏళ్ల భారతీయ బాలిక మృతి..!!
- దుబాయ్‌లో 2026-27 విద్యా సంవత్సరానికి భద్రతా చర్యలు ముమ్మరం..!!
- మతపరమైన విభేదాలు రెచ్చగొట్టే వీడియో కేసు.. నిందితుడి అరెస్ట్‌కు ఆదేశాలు..!!
- అజ్మాన్ తుంబె మెడిసిటీలో ఆర్థిక, పర్యాటక శాఖ మంత్రి అబ్దుల్లా బిన్ తౌక్ పర్యటన
- NEET అభ్యర్థులకు బిగ్ బ్రేకింగ్..
- దుబాయ్ ఇన్వెస్ట్మెంట్ పార్క్‌లో 1,300 మందికి భద్రత, ట్రాఫిక్ పై అవగాహన







