ప్రపంచంలోనే అతిపెద్ద బుక్ సేల్ ప్రారంభం
- April 08, 2023
దుబాయ్: ప్రపంచంలోనే అతిపెద్ద పుస్తకాల సేల్ దుబాయ్‌లో ప్రారంభమైంది. శుక్రవారం ఉదయం వందలాది మంది పుస్తక ప్రేమికులు ఈ బుక్ సేల్ కు తరలివచ్చారు. 75 శాతం వరకు తగ్గింపుతో మిలియన్ పుస్తకాలను బిగ్ బ్యాడ్ వోల్ఫ్ (BBW) విక్రయిస్తున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. ఏప్రిల్ 16 వరకు దుబాయ్ స్టూడియో సిటీలోని సౌండ్ స్టేజ్‌లో ఉదయం 9 గంటల నుండి తెల్లవారుజామున 2 గంటల వరకు బుక్ సేల్ కొనసాగుతుంది. గత సంవత్సరంతో పోలిస్తే ఈసారి 60 నుండి 70 శాతం కొత్త పుస్తకాలు పాఠకులకు అందుబాటులో ఉన్నాయని BBW సహ-వ్యవస్థాపకుడు ఆండ్రూ యాప్ తెలిపారు.
తాజా వార్తలు
- మానవ అక్రమ రవాణా కేసు అప్పీల్‌పై విచారణ వాయిదా...!!
- ఫ్రాన్స్‌లో సౌదీ మద్దతుతో అతిపెద్ద థీమ్ పార్క్ ప్రాజెక్ట్..6 బిలియన్ యూరోల పెట్టుబడి..!!
- ఒమన్‌లో బెగ్గింగ్.. ఏడాది జైలు, OMR 100 ఫైన్..!!
- ప్రభుత్వ పాఠశాలల్లో ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభం..!!
- కువైట్‌లో భారీ తనిఖీలు.. 67 కేసులు నమోదు..!!
- షార్జాలో విషాదం.. మూడో అంతస్తు నుంచి పడి 7 ఏళ్ల భారతీయ బాలిక మృతి..!!
- దుబాయ్‌లో 2026-27 విద్యా సంవత్సరానికి భద్రతా చర్యలు ముమ్మరం..!!
- మతపరమైన విభేదాలు రెచ్చగొట్టే వీడియో కేసు.. నిందితుడి అరెస్ట్‌కు ఆదేశాలు..!!
- అజ్మాన్ తుంబె మెడిసిటీలో ఆర్థిక, పర్యాటక శాఖ మంత్రి అబ్దుల్లా బిన్ తౌక్ పర్యటన
- NEET అభ్యర్థులకు బిగ్ బ్రేకింగ్..







