1 మిలియన్ దిర్హామ్‌లను గెలుచుకున్న భారతీయుడు..!
- April 10, 2023
యూఏఈ: మహ్జూజ్ డ్రాలో భారతదేశానికి చెందిన రింజా 1 మిలియన్ దిర్హామ్‌లు గెలుచుకున్నారు. రమదాన్ బంగారు ప్రమోషన్లో భాగంగా మరో భారత ప్రవాసుడు జోస్ మూడో విజేతగా నిలిచి 300 గ్రాముల బంగారు నాణేలను అందుకున్నారు. ఈ వారం డ్రాలో 995 మంది పాల్గొని ప్రైజ్ మనీ కింద Dh1,443,000 ఇంటికి తీసుకెళ్లారు. ఇరవై ఒక్క మంది విజేతలు రెండవ బహుమతి(Dh200,000)ని పంచుకున్నారు. ఒక్కొక్కరు Dh9,524 గెలుచుకున్నారని నిర్వాహకులు వెల్లడించారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్‌లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్‌లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్‌లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్







