సౌదీలో 4 రోజులపాటు ఈద్ అల్ ఫితర్ సెలవులు..!
- April 11, 2023
సౌదీ: సౌదీ అరేబియాలో ఈద్ అల్ ఫితర్ సెలవులను ప్రకటించారు. ఈద్ అల్ ఫితర్ సెలవులు ఏప్రిల్ 21( శుక్రవారం) నుండి ప్రారంభమవుతాయని మానవ వనరులు, సామాజిక అభివృద్ధి మంత్రిత్వ శాఖ ట్విట్టర్లో తెలిపింది. సెలవులు నాలుగు రోజుల పాటు ఉండనున్నాయి. సాధారణ పని గంటలు ఏప్రిల్ 25( మంగళవారం) నుండి తిరిగి ప్రారంభమవుతాయి. కార్మిక చట్టం కార్యనిర్వాహక నిబంధనల ఆర్టికల్ (24) యొక్క రెండవ పేరాలోని నిబంధనలకు అనుగుణంగా సెలవులను ఇవ్వాలని యజమానులకు సూచించింది.
తాజా వార్తలు
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!
- బహ్రెయిన్‌లో మైనర్లకు వేప్ విక్రయిస్తే BD1,000 జరిమానా..!!
- ఖతార్–భారత్ మధ్య ఆరో విడత రాజకీయ సంప్రదింపులు..!!
- గుల్మార్గ్లో ఎంపీ బాలశౌరి నేతృత్వంలో కమిటీ సమావేశం
- యూఏఈలో హత్య కేసుల్లో కిసాస్ మినహాయింపు పై కొత్త శిక్షలు..
- అమెజాన్‌లో రికార్డు స్థాయి అమ్మకాలు..
- CJP అధ్యక్షుడు అభిజీత్ దీప్కే అరెస్ట్







