నగల దుకాణాల్లో దొంగతనం..ముగ్గురు ప్రవాసులు అరెస్ట్
- April 12, 2023
రియాద్: బంగారం, నగల దుకాణాల్లో దొంగతనం చేసిన ముగ్గురు ప్రవాసులను రియాద్ పోలీసులు అరెస్టు చేశారు. బంగ్లాదేశ్ జాతీయత కలిగిన ప్రవాసులు కార్మిక చట్టం, రెసిడెన్సీ (ఇకామా) చట్టాన్ని ఉల్లంఘించినట్లు పోలీసులు తెలిపారు. వారు తప్పుడు గుర్తింపులు, దోపిడీ సంఘటనలకు పాల్పడ్డారని.. దొంగిలించిన వస్తువులతో కూడా వ్యాపారం చేశారని పోలీసులు వివరించారు. దొంగిలించబడిన కొన్ని వస్తువులను నిందితుల వద్దనుంచి స్వాధీనం చేసుకున్నట్లు రియాద్ పోలీసులు వెల్లడించారు. నిందితులను అరెస్టు చేసి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకున్నారు. అనంతరం వారిని పబ్లిక్ ప్రాసిక్యూషన్కు తరలించారు.
తాజా వార్తలు
- 8వ వేతన సంఘం పై బిగ్ అప్డేట్..
- అమెరికాలోనే భారీగా ఆయిల్ నిల్వలు..
- తెలంగాణ మున్సిపల్ బరిలో జనసేన
- సంక్రాంతికి ఊరెళ్తున్నారా?సీపీ సజ్జనార్ కీలక సూచనలు
- పీబీ సిద్ధార్ధ అకాడమీ స్వర్ణోత్సవాల్లో సీఎం చంద్రబాబు
- సినీ పరిశ్రమను పట్టించుకోవడం మానేశా: మంత్రి కోమటిరెడ్డి
- కృష్ణా నది తీరంలో తెలుగుదనం సందడి
- 1 బిలియన్ ఫాలోవర్స్ సమ్మిట్లో 522 మంది కంటెంట్ క్రియేటర్లకు శిక్షణ పూర్తి
- హైదరాబాద్లో అంతర్జాతీయ స్థాయి హృదయ వైద్య శిక్షణ
- అనురాగ సౌరభం..రామకృష్ణ మిషన్ స్కూల్ వజ్రోత్సవం







