ప్రవాస కార్మికుల సైట్ నుండి నిషేధిత వస్తువులు స్వాధీనం
- April 16, 2023
మస్కట్: మస్కట్ గవర్నరేట్లో ప్రవాస కార్మికుల సైట్లో దాడులు నిర్వహించి 3,700కు పైగా మద్యం సీసాలు, ఇతర నిషేధిత వస్తువులను స్వాధీనం చేసుకున్నట్లు ఓమన్ కస్టమ్స్ తెలిపింది. ముత్రాలోని విలాయత్లోని ప్రవాస కార్మికుల సైట్ లో నిషేధిత వస్తువులను నిల్వ చేసి రవాణా చేస్తున్నారన్న సమాచారం మేరకు దర్యాప్తు, రిస్క్ అసెస్మెంట్ డైరెక్టరేట్ దాడి చేసిందని, సైట్ నుంచి 3,700 కంటే ఎక్కువ మద్యం బాటిళ్లు, ఇతర వస్తువులను స్వాధీనం చేసుకుందని ఆన్లైన్లో విడుదల చేసిన ఒక ప్రకటనలో ఒమన్ కస్టమ్స్ తెలిపింది.
తాజా వార్తలు
- 'ఫౌజీ' దసరాకి గ్రాండ్ గా రిలీజ్
- ఇంటర్నెట్ యూజర్లు 95 కోట్లు!
- ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం-KCRకు సిట్ నోటీసులు
- క్సైజ్ శాఖ డైరీలు, క్యాలెండర్ ఆవిష్కరించిన మంత్రి కొల్లు రవీంద్ర
- అలర్ట్: ఇంట్లో జనరేటర్ వాడుతున్నారా? -అజ్మాన్ పోలీస్ హెచ్చరిక!
- విశాఖ జూ పార్క్ను సందర్శించిన డిప్యూటీ సీఎం
- హిమాచల్లో భారీ మంచు! 1200కి పైగా రోడ్లు మూసివేత
- కేవలం 28 నిమిషాల్లోనే హైదరాబాద్ టు వైజాగ్?
- భారత లగ్జరీ టూరిస్ట్ రైళ్లపై ఖతార్ లో రోడ్షో..!!
- సౌదీ అరేబియాలో స్కోడా కార్స్ రీకాల్..!!







