కువైట్‌లో రోజుకు 13 సైబర్ నేరాలు..!
- April 17, 2023
కువైట్: ప్రస్తుత సంవత్సరం 2023లో 90 రోజుల్లో 1,150 ఫిర్యాదులను అందుకున్నట్లు అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖలోని సైబర్ క్రైమ్ డిపార్ట్మెంట్ వెల్లడించింది. మార్చి చివరి వరకు దేశంలో సగటున ప్రతిరోజు 13 సైబర్ నేరాలు నమోదయ్యాయని డిపార్ట్మెంట్ తెలిపింది. అందిన అన్ని ఫిర్యాదులపైన చట్టపరమైన చర్యలు తీసుకున్నట్లు పేర్కొంది. చాలా నేరాలు నకిలీ ఖాతాల ద్వారా పంపిన లింకులు, ప్రచారం ద్వారానే జరుగుతున్నాయని చెప్పింది. మోసాలకు పాల్పడిన తర్వాత చాలా నకిలీ ఖాతాలను మూసివేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు.
తాజా వార్తలు
- అరేబియా గల్ఫ్‌లో ఆయిల్ ట్యాంకర్లో అగ్నిప్రమాదం..
- రియాద్ విమానాశ్రయంపై మరోసారి దాడి.. కార్యకలాపాలు తాత్కాలికంగా నిలిపివేత
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!







