హయా పోర్టల్ అప్డేట్.. ఐదుగురు అతిథులకు ఆతిథ్యం
- April 19, 2023
దోహా: విహారయాత్ర లేదా వ్యాపారం కోసం ఖతార్‌ను సందర్శించడం ఇకపై సులువైన ప్రక్రియగా మారింది. ఈ మేరకు హయ్యా పోర్టల్ కొన్ని నిబంధనలను అప్డేట్ చేసింది. పోర్టల్‌లో హోస్ట్‌గా సైన్ అప్ చేయడానికి, ఆస్తి వివరాలను యాడ్ చేసేందుకు కుటుంబ సభ్యులను ఆహ్వానించాలనుకునే ప్రక్రియను హయ్యా పోర్టల్ వివరించింది. మెత్రాష్2 యాప్‌లో నమోదైన చెల్లుబాటు అయ్యే QID, చిరునామా రుజువు ఉన్న ఖతార్ నివాసితులు ఎవరైనా హయ్యాలో హోస్ట్‌గా సైన్ అప్ చేయవచ్చని పేర్కొంది. గరిష్ఠంగా ఒక ఆస్తిపై అయిదుగురు అతిథులను ఆహ్వానించవచ్చని వివరించింది. నివాసితులు అతిథుల గురించి ఖచ్చితమైన సమాచారాన్ని అందించడం తప్పనిసరి అని హయ్యా పోర్టల్ వెల్లడించింది.
తాజా వార్తలు
- విశాఖలో భారీగా విదేశీ బంగారం స్వాధీనం
- విమానంలో మంటలు.. ఎమర్జెన్సీ ల్యాండింగ్
- దుబాయ్ ‘దుబాయ్-ఇట్ అవార్డు’ గెలుచుకున్న ఆర్టీఏ.. అభినందించిన షేక్ హమ్దాన్
- దుబాయ్‌లో షేరింగ్ ఇళ్లలో మరిన్ని సౌకర్యాలు..!!
- కువైట్‌లో భారీగా పెరగనున్న యూజ్డ్ కార్ల మార్కెట్..!!
- ఖతార్‌లో న్యాయ, రియల్ ఎస్టేట్ సేవల్లో డిజిటల్ విప్లవం..!!
- బహ్రెయిన్ హెరిటేజ్ సైట్స్.. 22,486 మంది విజిట్స్..!!
- హూతీ దాడిని ఖండించిన అమెరికా.. సౌదీకి మద్దతు..!!
- 2027 నుంచి మస్కట్‌కు వాడీ దైఖా డ్యామ్ వాటర్..!!
- దుబాయ్‌లో తొలిసారిగా ప్రత్యేక బతుకమ్మ గీతం.. ఐదో ఏడాదిలోకి ‘ది స్పార్క్ మీడియా’ వేడుకలు







