సౌదీలో ఈద్ అల్-ఫితర్ కు సిద్ధమైన 20,700 మస్జీదులు
- April 20, 2023
రియాద్: ఈద్ అల్-ఫితర్ ప్రార్థనల కోసం సౌదీ అరేబియా చుట్టూ 20,700 మస్జీదులు సిద్ధమైనట్లు ఇస్లామిక్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రకటించింది. మస్జీదులు, ప్రార్థన ప్రాంతాలను పర్యవేక్షించడానికి 6,000 కంటే ఎక్కువ మంది పరిశీలకులను నియమించినట్లు తెలిపింది. మస్జీదుల కోసం అందించిన సేవల్లో లోపాలను గమనించినట్లయితే తమకు నివేదించాలని మంత్రిత్వ శాఖ ప్రజలను కోరింది. అదే విధంగా ఈద్ ప్రార్థనకు హాజరైన వారు జుమా ప్రార్థన కాకపోతే ధుహర్ ప్రార్థన చేయడం తప్పనిసరి అని పర్మినెంట్ కమిటీ ఫర్ స్కాలర్లీ రీసెర్చ్ అండ్ ఇఫ్తా ఫత్వాను ఉటంకిస్తూ మంత్రిత్వ శాఖ సర్క్యులర్ జారీ చేసింది.
తాజా వార్తలు
- రియాద్ విమానాశ్రయం పై దాడి.. 12 మంది మృతి, 309 మందికి గాయాలు
- అరేబియా గల్ఫ్‌లో ఆయిల్ ట్యాంకర్లో అగ్నిప్రమాదం..
- రియాద్ విమానాశ్రయంపై మరోసారి దాడి.. కార్యకలాపాలు తాత్కాలికంగా నిలిపివేత
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!







