ఒమన్ లో ప్రవాస ఉద్యోగుల కోసం కొత్త కాంట్రాక్ట్ విధానం..!
- April 20, 2023
మస్కట్: ప్రవాస ఉద్యోగుల కోసం త్వరలో కాంట్రాక్టు విధానాన్ని ప్రవేశపెట్టేందుకు కార్మిక మంత్రిత్వ శాఖ కసరత్తు చేస్తోందని, దీని వల్ల కార్మికుల రిక్రూట్మెంట్ ఖర్చు తగ్గుతుందని ఒమన్ కార్మిక మంత్రిత్వ శాఖ అండర్ సెక్రటరీ మంగళవారం తెలిపారు. కార్మిక మంత్రిత్వ శాఖ అండర్ సెక్రటరీ షేక్ నస్ర్ అల్ హోసాని మాట్లాడుతూ.. ప్రైవేట్ కార్మికుల రిక్రూట్మెంట్ ఖర్చు తగ్గింపుకు హామీ ఇచ్చే కొత్త సంస్థపై మంత్రిత్వ శాఖ పనిచేస్తోందని, ఇది కాంట్రాక్ట్ సిస్టమ్‌పై ఆధారపడి ఉంటుందని చెప్పారు. ఎలక్ట్రానిక్ అప్లికేషన్‌తో సహా నిర్దిష్ట గ్రూపుల కోసం మొదటి దశ ప్రారంభమవుతుందని ఆయన సూచించారు.
తాజా వార్తలు
- అరేబియా గల్ఫ్‌లో ఆయిల్ ట్యాంకర్లో అగ్నిప్రమాదం..
- రియాద్ విమానాశ్రయంపై మరోసారి దాడి.. కార్యకలాపాలు తాత్కాలికంగా నిలిపివేత
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!







