రియల్ ఎస్టేట్ బ్రేకరేజ్కి కొత్త చట్టం
- May 09, 2016
రియల్ ఎస్టేట్ రంగంలో బ్రోకరేజీ చేస్తున్నవారి కోసం కొత్త చట్టాన్ని తీసుకువస్తున్నారు. 36 ఆర్టికల్స్‌ని ఈ చట్టంలో పొందుపర్చనున్నారు. డ్రాఫ్ట్ బిల్ ఇప్పటికే రూపొందించారు. ఈ చట్టం ప్రకారం ఆరు నెలల్లో ప్రస్తుతం బ్రోకరేజ్ చేస్తున్నవారు నిబంధనలకు అనుగుణంగా వ్యవహరించాల్సి ఉంటుంది. రెండేళ్ళ కాలానికిగాను చెల్లుబాటు అయ్యే లైసెన్స్ తీసుకోవాలి. నిబంధనల్ని ఉల్లంఘించేవారికి 100,000 ఖతారీ రియాల్స్ జరీమానాతోపాటు మూడు నెలల జైలు శిక్ష కూడా ఉంటుంది.
తాజా వార్తలు
- యూఏఈ లాటరీ 'లక్కీ డే డ్రా'.. ముగ్గురికి చెరో Dh50,000 బహుమతి..!!
- అబుదాబిలో 'యమ్మీ ఇండియన్ బైట్' రెస్టారెంట్ మూసివేత..!!
- సూమ్ యాప్‌లో ఖైదీల తయారీ ఉత్పత్తుల విక్రయం..!!
- అలిపిరి నడక మార్గంలో భక్తుల భద్రతకు మరింత పటిష్ట చర్యలు: వెంకయ్య చౌదరి
- ప్రాంతీయ ఉద్రిక్తతలపై యూఏఈ ఆందోళన..తక్షణమే యుద్ధ విరమణ, చర్చలు పునఃప్రారంభించాలని పిలుపు
- విజయవాడ విమానాశ్రయ అభివృద్ధి పనుల పై సమీక్ష.. కేంద్ర మంత్రి రామ్ మోహన్ నాయుడుతో ఎంపీల సమావేశం
- ఆగస్టు 1న భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రారంభం..సీఎం చంద్రబాబు ప్రకటన
- డబ్బులు తీసుకుని వీసాలు ఇప్పిస్తామంటూ మోసాలు.. అప్రమత్తంగా ఉండాలని దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- ఇరాన్ దాడులతో కువైట్‌లో చెలరేగిన మంటలు అదుపులోకి.. పలువురికి గాయాలు
- 72 వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు ప్రకటింపు..







