యూఏఈలో మొదలైన ఈద్ అల్ ఫితర్ సందడి
- April 21, 2023
యూఏఈ: గురువారం సాయంత్రం యూఏఈలో నెలవంక కనిపించింది. పవిత్ర రమదాన్ మాసం ముగిసింది. నేడు(శుక్రవారం) దేశవ్యాప్తంగా ఈద్ అల్ ఫితర్ 2023 మొదటి రోజును జరుపుకుంటున్నారు. ఏప్రిల్ 21ఇస్లామిక్ క్యాలెండర్ నెల షవ్వాల్ మొదటి రోజును కూడా సూచిస్తుంది. యూఏఈలో ఈద్ అల్ ఫితర్ సందర్భంగా నాలుగు రోజులపాటు సెలువులు ప్రకటించారు. ఏప్రిల్ 24న (సోమవారం) ఆఫీసులు, పాఠశాలలు పునఃప్రారంభం అవుతాయి. మొత్తంగా ఈ సంవత్సరం పవిత్ర రమదాన్ మాసం 29 రోజుల పాటు కొనసాగింది.
తాజా వార్తలు
- దోహా ఫోరం 2025: QR2.016 బిలియన్ల విలువైన ఒప్పందాలు..!!
- అల్-రాయ్లో ఇద్దరు కార్మికులు మృతి..!!
- యునెస్కో జాబితాలో ఒమన్ 'బిష్ట్' రిజిస్టర్..!!
- బహ్రెయిన్ లో నేషనల్ డే ,యాక్సెషన్ డే సెలవులు అనౌన్స్..!!
- అల్ రీమ్ ద్వీపంలోని భవనంలో అగ్నిప్రమాదం..!!
- సౌదీ అరేబియాలో చల్లబడ్డ వాతావరణం..!!
- పెద్దేశ్వర్ హెల్త్ కేర్ సెంటర్లో అత్యంత అరుదైన ఈఎన్టీ శస్త్రచికిత్సలు
- ఇండోనేషియాలో 22 మంది ఆహుతి
- విద్యార్థుల కోసం బీఎస్ఎన్ఎల్ కొత్త ప్లాన్
- సౌదీలో 2% పెరిగిన విదేశీ రెమిటెన్స్..!!







