సుల్తాన్ హైతం బిన్ తారిక్కు ప్రధాని మోదీ శుభాకాంక్షలు
- April 23, 2023
మస్కట్: భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఈద్ అల్ ఫితర్ శుభ సందర్భంగా హిస్ మెజెస్టి సుల్తాన్ హైతం బిన్ తారిక్ కు, ఒమన్ సుల్తానేట్ ప్రజలకు తన హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. భారతదేశంలోని 200 మిలియన్ల మంది ముస్లింలు ఉత్సాహంగా జరుపుకునే ఈద్ అల్ ఫితర్ పండుగ దానితో పాటు భక్తి, కరుణ, సేవ సార్వత్రిక సందేశాన్ని తీసుకువస్తుందని సుల్తాన్ హైతామ్కు తన వ్యక్తిగత లేఖలో ప్రధాని మోదీ పేర్కొన్నారు. ఈ సంవత్సరం భారతదేశం అధ్యక్షతన జరిగిన G-20 లో ఒమన్ సుల్తానేట్ పాల్గొనడం ద్వారా ఇరు దేశాల మధ్య స్నేహ బంధాలను బలోపేతం చేసిందన్నారు.
తాజా వార్తలు
- ఖతార్‌లో న్యాయ, రియల్ ఎస్టేట్ సేవల్లో డిజిటల్ విప్లవం..!!
- బహ్రెయిన్ హెరిటేజ్ సైట్స్.. 22,486 మంది విజిట్స్..!!
- హూతీ దాడిని ఖండించిన అమెరికా.. సౌదీకి మద్దతు..!!
- 2027 నుంచి మస్కట్‌కు వాడీ దైఖా డ్యామ్ వాటర్..!!
- దుబాయ్‌లో తొలిసారిగా ప్రత్యేక బతుకమ్మ గీతం.. ఐదో ఏడాదిలోకి ‘ది స్పార్క్ మీడియా’ వేడుకలు
- దుబాయ్‌లో డ్రైవర్‌లెస్ ఎలక్ట్రిక్ పాడ్స్ టెస్ట్.. గంటకు 20 వేల మందికి ప్రయాణ సౌకర్యం!
- ఇంద్రకీలాద్రి పై మొదలైన దసరా ఉత్సవాలు..
- ఢిల్లీలో CJP నేతలకు ఊరట..
- అల్ ఐన్ అంతర్జాతీయ విమానాశ్రయానికి కొత్త పేరు..
- సిరిసిల్ల JNTU ఇంజినీరింగ్ కళాశాల విద్యార్థుల సమస్యలపై సీఎం రేవంత్ కి కేటీఆర్ విజ్ఞప్తి







