సూడాన్ నుండి సౌదీ పౌరుల తరలింపు ప్రారంభం
- April 23, 2023
రియాద్: సౌదీ అరేబియా 5 నౌకల్లో సౌదీ పౌరులను.. ఇతర దేశాల పౌరులను సుడాన్ నుండి జెద్దాకు సముద్ర మార్గంలో తరలించడం ప్రారంభించింది. తరలింపు ప్రక్రియలో 158 మంది ఉండగా... జెడ్డా చేరుకున్న మొదటి బ్యాచ్‌లో 50 మంది ఉన్నారు. వారిని విదేశాంగ శాఖ డిప్యూటీ మంత్రి ఇంజి. వలీద్ అల్-ఖెరీజీ స్వాగతం పలికారు. సుడాన్‌లోని రాయబారి అలీ బిన్ హసన్ జాఫర్ తరలింపు ప్రక్రియను పర్యవేక్షిస్తున్నారు. రెండు పవిత్ర మస్జీదుల సంరక్షకుడు కింగ్ సల్మాన్, క్రౌన్ ప్రిన్స్, ప్రధాన మంత్రి మహమ్మద్ బిన్ సల్మాన్ ఆదేశాల మేరకు.. సౌదీ పౌరులను, ఇతర దేశాల నుండి అనేక మంది పౌరులను సూడాన్ నుండి రాజ్యానికి తరలించే ఏర్పాట్లు ప్రారంభమైనట్లు విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ శనివారం ప్రకటించింది.
తాజా వార్తలు
- ఖతార్‌లో న్యాయ, రియల్ ఎస్టేట్ సేవల్లో డిజిటల్ విప్లవం..!!
- బహ్రెయిన్ హెరిటేజ్ సైట్స్.. 22,486 మంది విజిట్స్..!!
- హూతీ దాడిని ఖండించిన అమెరికా.. సౌదీకి మద్దతు..!!
- 2027 నుంచి మస్కట్‌కు వాడీ దైఖా డ్యామ్ వాటర్..!!
- దుబాయ్‌లో తొలిసారిగా ప్రత్యేక బతుకమ్మ గీతం.. ఐదో ఏడాదిలోకి ‘ది స్పార్క్ మీడియా’ వేడుకలు
- దుబాయ్‌లో డ్రైవర్‌లెస్ ఎలక్ట్రిక్ పాడ్స్ టెస్ట్.. గంటకు 20 వేల మందికి ప్రయాణ సౌకర్యం!
- ఇంద్రకీలాద్రి పై మొదలైన దసరా ఉత్సవాలు..
- ఢిల్లీలో CJP నేతలకు ఊరట..
- అల్ ఐన్ అంతర్జాతీయ విమానాశ్రయానికి కొత్త పేరు..
- సిరిసిల్ల JNTU ఇంజినీరింగ్ కళాశాల విద్యార్థుల సమస్యలపై సీఎం రేవంత్ కి కేటీఆర్ విజ్ఞప్తి







