కువైట్ లో భారత్ పౌల్ట్రీ ఉత్పత్తులపై నిషేధం
- May 09, 2016
త్రిపురలో బర్డ్‌ఫ్లూ వ్యాపించడంతో జనవరి 4 నుంచి కువైట్ భారత్‌నుంచి దిగుమతి అయ్యే పౌల్ట్రీ ఉత్పత్తులపై నిషేధం విధించిందని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్‌కు లిఖిత పూర్వకంగా తెలిపారు. ఈ మేరకు ఆమె లోక్‌సభలో సభ్యునికి లిఖిత పూర్వక సమాధానమిచ్చారు. మన దేశం నుంచి కువైట్‌కు ఎగుమతి అయ్యే పౌల్ట్రీ ఉత్పత్తుల విలువ 0.05 మిలియన్ యూఎస్ డాలర్లు అని తెలిపారు. మరో ప్రశ్నకు సమాధానంగా చైనా నుంచి మందుగుండు సామగ్రి దిగుమతికి ఎటువంటి అనుమతులు ఇవ్వలేదని తెలిపారు.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్‌లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్‌ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్‌ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్‌లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్‌లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







