తెరపైకి రానున్న 'సర్వాయి పాపన్న - 2'

- May 09, 2016 , by Maagulf
తెరపైకి రానున్న 'సర్వాయి పాపన్న - 2'

తెలంగాణ సాయుధ పోరాటయోధుడు సర్దార్ సర్వాయి పాపన్న జీవితం ఆధారంగా గతంలో వచ్చిన 'సర్దార్ సర్వాయి పాపన్న'కి సీక్వెల్‌గా 'సర్దార్ సర్వాయి పాపన్న 2' తెరకెక్కిస్తున్నారు. ఆర్.కె.గౌడ్ నిర్మాణ సారథ్యంలో జైహింద్ పిక్చర్స్ పతాకంపై బాలనర్సింహగౌడ్ నిర్మించనున్నారు. తెలంగాణ శాసనమండలి చైర్మన్ స్వామిగౌడ్ మాట్లాడుతూ- ''నవాబుల పెత్తనాన్ని ఎదిరించిన వ్యక్తి సర్వాయి పాపన్న. ఎల్లమ్మ తల్లి దేవాలయం నిర్మించి, గొప్పతనాన్ని చాటారు'' అన్నారు. హీరో జైహింద్ గౌడ్, ఆర్‌కె గౌడ్, నిర్మాత బాలనర్సిహ గౌడ్, నిర్మాణ సారథ్యం వహిస్తున్న ఆర్.కె.గౌడ్ తదితరులు మాట్లాడారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com