భారత్ కరోనా అప్డేట్...
- April 30, 2023
న్యూ ఢిల్లీ: భారత్ లో కోవిడ్ కేసుల వృద్దిరేటు తగ్గుముఖం పట్టిందని కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపింది. గత 24గంటల్లో 5,874 కొత్త కేసులు నమోదయ్యాయని అధికారులు తెలిపారు. యాక్టీవ్ కేసులు దేశవ్యాప్తంగా 50వేల మార్క్ కంటే దిగువగా ఉన్నట్లు చెప్పారు. రోజువారీ పాజిటివిటీ రేటు 3.31% వద్ద ఉంది. యాక్టివ్ కాసేలోడ్ 50,000 మార్క్ దిగువకు వెళ్లి ప్రస్తుతం 49,015 వద్ద ఉంది. భారతదేశంలో రోజువారీ కోవిడ్ -19 కేసులోడ్ తగ్గిందని, గత 24 గంటల్లో 5,874 కొత్త ఇన్ఫెక్షన్ కేసులు నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఆదివారం తెలిపింది. గత 24 గంటల్లో కేరళలో తొమ్మిది మరణాలతో సహా ఇరవై ఐదు మరణాలు నమోదయ్యాయి. గత 24 గంటల్లో 8,148 మంది ఈ వ్యాధి నుంచి కోలుకోవడంతో కోవిడ్-19 నుంచి కోలుకున్న వారి సంఖ్య 4,43,64,841కి చేరుకుంది. జాతీయ రికవరీ రేటు 98.71% మరియు కేసు మరణాల రేటు 1.18%.
తాజా వార్తలు
- ఢిల్లీలో CJP నేతలకు ఊరట..
- అల్ ఐన్ అంతర్జాతీయ విమానాశ్రయానికి కొత్త పేరు..
- సిరిసిల్ల JNTU ఇంజినీరింగ్ కళాశాల విద్యార్థుల సమస్యలపై సీఎం రేవంత్ కి కేటీఆర్ విజ్ఞప్తి
- యూరప్‌లో వైద్య నిపుణుల శిక్షణకు తుంబే గ్రూప్–రొమేనియా యూనివర్సిటీ భాగస్వామ్యం
- ఒమాన్‌లో అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ఆన్లైన్ విద్యపై అవగాహన కార్యక్రమం
- ఏపీలో మున్సిపల్ ఎన్నికల రిజర్వేషన్లు ఖరారు..
- రియాద్ విమానాశ్రయంలో అంతరాయం..అక్టోబర్ 12 వరకు ఎతిహాద్ విమానాలు రద్దు
- నోబెల్ విజేతలకు రూ.11.52 కోట్లు
- స్మిత్ మచ్చర్ కు ఇజ్రాయెల్ ప్రెసిడెంట్ లేఖ
- రియాద్ విమాన సర్వీసులు రద్దు చేసిన కువైట్ ఎయిర్వేస్..!!







