కువైట్ లో ప్రవాసుల డ్రైవింగ్ లైసెన్స్ గడువు తగ్గింపు
- April 30, 2023
కువైట్: ప్రవాసులకు డ్రైవింగ్ లైసెన్సుల జారీని 3 సంవత్సరాల బదులుగా.. ఒక సంవత్సరం మాత్రమే చెల్లుబాటుతో ఆన్‌లైన్‌లో పునరుద్ధరించనున్నట్లు కువైట్ ట్రాఫిక్ డిపార్టుమెంట్ వెల్లడించింది. కొంతమంది ప్రవాసులు లైసెన్స్‌ను 3 సంవత్సరాల పాటు పునరుద్ధరించుకొని ఆపై వృత్తిని మార్చుకుంటున్నట్లు గుర్తించారు. దీంతో మూడు సంవత్సరాల కాలానికి లైసెన్స్‌ల పునరుద్ధరణను నిలిపివేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రవాసులు డ్రైవింగ్ వృత్తిలో కొనసాగిన పక్షంలో ఎలాంటి ఆటంకాలు లేకుండా ఏటా లైసెన్స్ రెన్యూవల్ చేసుకుంటూనే వృత్తిలో మార్పు వచ్చినా అందుకు సంబంధించిన విధివిధానాలను అనుసరించాల్సి ఉంటారని ట్రాఫిక్ విభాగం తన ప్రకటనలో తెలిపింది.
తాజా వార్తలు
- లెజెండరీ యాక్షన్ స్టార్ చక్ నోరిస్ కన్నుమూత!
- వాట్సాప్‌లో అదిరిపోయే అప్డేట్
- శంకర నేత్రాలయ USA న్యూజెర్సీ వారి సంగీతం మరియు నృత్య కార్యక్రమం
- 109 మందిని అరెస్టు చేసిన అబుదాబి పోలీసులు..!!
- తెలంగాణ కల్చరల్ సొసైటీ ఆధ్వర్యంలో ఘనంగా ఉగాది వేడుకలు
- అక్రమ బెట్టింగ్..300 యాప్‌ల పై కేంద్రం ఉక్కుపాదం!
- అమెరికాకు వార్నింగ్ ఇచ్చిన ఇరాన్ IRGC ఆఫీసర్ హతం
- యూఏఈలో ఐక్యతను చాటిచెప్పిన ఈద్ ప్రార్థనలు..!!
- రిఫైనరీలు లక్ష్యంగా డ్రోన్ అటాక్స్..KPC క్లారిటీ..!!
- $20 బిలియన్ల నష్టం..17% దెబ్బతిన్న LNG ఎగుమతి సామర్థ్యం..!!









