భారతీయ యూట్యూబర్‌కి సహాయం చేసిన పోలీసులు
- May 03, 2023
యూఏఈ: భారతదేశానికి చెందిన ప్రముఖ యూట్యూబర్, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ అయిన మదన్ గౌరి ఇటీవల ట్యాక్సీలో తన బ్యాగ్‌లను మరచిపోయాడు. వెంటనే ఈ విషయాన్ని అబుధాబిలోని పోలీసులకు సమాచారం అందించాడు. వారు మదన్ పోగొట్టుకున్న బ్యాగును వెతికి తెస్తామని భరోసా ఇచ్చారు. పోలీసులు చెప్పిన విధంగా తనబ్యాగును తిరిగిపొందిన మదన్.. ఈ విషయాన్ని తన ట్విట్టర్ వేదికగా పంచుకున్నాడు. అబుధాబి అద్భుతంగా ఉందని, ఇక్కడి పోలీసులు తనను ఆశ్చర్యానికి గురిచేశారని తెలిపారు. యూఏఈలో అబుధాబి సురక్షితమైన నగరమని, దేశంలోని సందర్శకులు, నివాసితులు బహిరంగ ప్రదేశాల నుండి తప్పిపోయిన వస్తువులను.. తప్పిపోయిన పిల్లలను కూడా తిరిగి పొందడంలో వారికి సహాయం అందించడంలో ముందుంటామని పోలీసులు తెలిపారు.
తాజా వార్తలు
- వైజాగ్ ఆర్కే బీచ్‌లో కేఎఫ్‌సీ..ఇసుకతో భారీ ‘బకెట్’ ఆవిష్కరణ!
- మహిళా రిజర్వేషన్ల బిల్లులో ఓబీసీ సబ్ కోటా తప్పనిసరి: కల్వకుంట్ల కవిత
- యురేనియం నిల్వల గురించి లోక్ సభలో ప్రశ్నించిన ఎంపీ బాలశౌరి
- ఇరాన్‌కు అమెరికా పలు కీలక ప్రతిపాదనలు..అందులో ఏమున్నాయంటే?
- ఈయూ పార్లమెంట్ అధ్యక్షురాలితో జీసీసీ రాయబారులు భేటీ..!!
- యూఏఈలో భారీ వర్షాలు, వడగళ్ళు..హెచ్చరికలు జారీ..!!
- జాతీయ భద్రతపైనే ఫోకస్..అమెరికా-ఇరాన్ చర్చల్లో నో రోల్..!!
- హైదరాబాద్‌లో పెట్రోల్, డీజిల్ కొరత లేదు: సీపీ సజ్జనార్
- కువైట్ ఎయిర్పోట్ ఫ్యుయల్ ట్యాంక్ పై డ్రోన్ దాడి..!!
- IRCTCలో 3 కోట్ల ఫేక్ ఖాతాలు: రైల్వే మంత్రి









