మహజూజ్ డ్రాలో 1,000,000 దిర్హామ్‌లను గెలుచుకున్న భారతీయ ప్రవాసుడు

- May 03, 2023 , by Maagulf
మహజూజ్ డ్రాలో 1,000,000 దిర్హామ్‌లను గెలుచుకున్న భారతీయ ప్రవాసుడు

యూఏఈ: ఖతార్‌లో నివసిస్తున్న 36 ఏళ్ల భారతీయ ప్రవాస సుమైర్.. మహ్జూజ్ 41వ మిలియనీర్ గా అవతరించాడు. ఏప్రిల్ 29న నిర్వహించిన 126వ వీక్లీ డ్రా లో Dh1,000,000  బహుమతిని గెలుచుకున్నాడు.  ఆఫ్‌షోర్ ఆయిల్ రిగ్‌లో ఆయిల్ అండ్ గ్యాస్ సూపర్‌వైజర్ గా విధులు నిర్వర్తిస్తున్నారు.  మరో 10 రోజుల్లో తన చెక్కును అందుకునేందుకు యూఏఈకి వెళ్లనున్నారు. అదే డ్రా లో మొత్తం 41 మంది అదృష్ట విజేతలు రెండవ బహుమతి కింద ప్రకటించిన Dh200,000 ను పంచుకోనున్నారు.   

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com