ప్రవాస కార్మికుల రిక్రూట్: కొత్త దేశాల వారికి కువైట్ ప్రాధాన్యం
- May 05, 2023
కువైట్: ఇప్పటికే కువైట్ లో అధిక జనాభా ఉన్నవారు కాకుండా కొత్త దేశాల నుండి ప్రవాస కార్మికులను రిక్రూట్ చేసుకునే అవకాశాలను అన్వేషించడానికి చర్యలు తీసుకోవాలని మొదటి ఉప ప్రధాన మంత్రి , అంతర్గత మంత్రి షేక్ తలాల్ అల్-ఖాలీద్ అల్-సబాహ్ ఆదేశించారు. జనాభా అసమతుల్యత సమస్యను ప్రభావితం చేయకుండా దేశంలోని కార్మికుల కొరతను పరిష్కరించడం ఈ చర్య ప్రధానం ఉద్దేశమన్నారు. అధికారులు ఇంతకు ముందు విడుదల చేసిన డేటా ప్రకారం.. మొత్తం 965,774 జనాభాతో దేశంలో అత్యధిక జనాభా ఉన్న కమ్యూనిటీలలో భారతీయులు మొదటి స్థానంలో కొనసాగుతుండగా.. ఆ తర్వాతి స్థానాల్లో ఈజిప్షియన్లు 655,234 మంది, ఫిలిప్పీన్స్ (274,777), బంగ్లాదేశ్ (256,849), సిరియా (162310) ఉన్నారు.
తాజా వార్తలు
- సామాజిక రక్షణ పథకాల కవరేజ్ గురించి లోక్ సభలో ప్రశ్నించిన ఎంపి బాలశౌరి
- అమెరికా ప్రభుత్వానికి భారత్ తలొగ్గింది..రాహుల్‌గాంధీ
- రేపు భారత్ బంద్..
- ఆంధ్రప్రదేశ్: మార్చి 6 వరకు అసెంబ్లీ సమావేశాలు
- జీసీసీ కీలక కస్టమ్స్ అథారిటీ సమావేశం..కీలక సమీక్షలు..!!
- సౌదీలో 40శాతం తగ్గిన క్రోనిక్ డిసీజ్ డెత్స్..!!
- ప్రపంచంలోనే అత్యంత రద్దీ విమానాశ్రయంగా DXB..!!
- ట్రాఫిక్ అలెర్ట్..అరేబియన్ గల్ఫ్ స్ట్రీట్ మూసివేత..!!
- ఫక్ కుర్బా కింద 8వేల మందికి పైగా విడుదల..!!
- బహ్రెయిన్‌లో ఇండియన్ బడ్జెట్ 2026పై సెమినార్..!!









