అమెరికా, యూఏఈ, ఇండియా అధికారులతో చర్చించిన క్రౌన్ ప్రిన్స్
- May 09, 2023
జెడ్డా: క్రౌన్ ప్రిన్స్ మహ్మద్ బిన్ సల్మాన్ ఆదివారం అమెరికా, యూఏఈ, ఇండియాకు చెందిన సీనియర్ అధికారులతో సమావేశమయ్యారు. అతను జెడ్డాలో అబుధాబి డిప్యూటీ రూలర్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE) జాతీయ భద్రతా సలహాదారు షేక్ తహ్నౌన్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్, అమెరికా జాతీయ భద్రతా సలహాదారు జేక్ సుల్లివన్, భారతదేశ జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ లతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఈ ప్రాంతంలో వృద్ధి, స్థిరత్వాన్ని పెంపొందించే విధంగా మూడు దేశాల మధ్య సంబంధాలను బలోపేతం చేసే మార్గాలపై వారు చర్చించారు.
తాజా వార్తలు
- పసిడి పతకాలతో మెరిసిన భారత చెస్ స్టార్లు మయాంక్, ప్రతీతి!
- కువైట్‌లో ఆహార సంస్థలపై తనిఖీలు..!!
- ఖతార్‌లో మూడు కొత్త పబ్లిక్ పార్కులు ప్రారంభం..!!
- బహ్రెయిన్‌లో రికార్డు స్థాయికి చేరిన ఇంటర్నెట్ కనెక్షన్లు..!!
- బెగ్గర్స్ వెనుక వ్యవస్థీకృత నేర ముఠాలు.. ఒమన్ ఆర్ఓపీ హెచ్చరిక..!!
- విద్యార్థుల రవాణాపై సౌదీ TGA కీలక సూచనలు..!!
- ఫ్రీ ఫుడ్ కంటే హెల్త్ ఇన్సూరెన్స్, ఫ్లెక్సిబుల్ వర్కింగ్ అవర్స్కే ప్రాధాన్యం..!!
- ప్రముఖ సీనియర్ నటుడు జీవీ నారాయణ రావు కన్నుమూత
- కువైట్ చరిత్రలోనే అతిపెద్ద డ్రగ్స్ రవాణా కుట్ర భగ్నం..!!
- ఖరీఫ్ సీజన్లో ప్రమాదకర ప్రయాణికుల ప్రవర్తన.. డ్రైవర్లకు ముప్పు..!!







