కార్మికులకు వీసాల జారీని నిలిపివేసిన కువైట్
- May 10, 2023
కువైట్: ఫిలిపినో కార్మికులకు అన్ని ఎంట్రీ, వర్క్ వీసాల జారీని నిలిపివేయాలని కువైట్ సర్క్యులర్ జారీ చేసింది. నివేదికల ప్రకారం.. ఫిలిప్పీన్స్-కువైట్ మధ్య కార్మిక ఒప్పందంలోని నిబంధనలను అమలు చేయడంలో ఫిలిప్పీన్స్ విఫలమైనందుకు ఫిలిప్పీన్స్ కార్మికులకు అన్ని వీసాల జారీని నిలిపివేస్తూ మొదటి ఉప ప్రధాన మంత్రి, అంతర్గత వ్యవహారాల మంత్రి, రక్షణ మంత్రి షేక్ తలాల్ అల్-ఖలీద్ నిర్ణయం తీసుకున్నారు. రెండు దేశాల మధ్య కార్మిక ఒప్పందంలోని నిబంధనలు, షరతులను ఉల్లంఘించినందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి.
తాజా వార్తలు
- యూఏఈ లాటరీ ‘లక్కీ డే’ డ్రా: ముగ్గురికి అదృష్టం..
- ఆంధ్రప్రదేశ్లో 400 మెగావాట్ల సోలార్ ప్రాజెక్ట్
- చెన్నైలో పార్లమెంటరీ కమిటీ సమావేశంలో ఎంపీ బాలశౌరి
- అల్ ఐన్లో విషాదం: వాటర్ కూలర్ నుంచి విద్యుత్ షాక్తో 8 ఏళ్ల బాలుడి మృతి
- మస్కట్లో నివాస ప్రాంతాల్లో భారీ వాహనాలతో పాదచారులకు ముప్పు
- దుబాయ్లో ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదిన సెలవు సందర్భంగా ఉచిత పార్కింగ్
- జనవరి 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ‘సంజీవని’: సీఎం చంద్రబాబు
- నేపాల్లో వరదలు.. 95కు చేరిన మృతుల సంఖ్య
- అమెరికాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ యువకులు మృతి
- మానవాళికి AIతో భారీ ముప్పు: బిల్ గేట్స్







