మహ్జూజ్ డ్రా: 1 మిలియన్ దిర్హామ్‌లను గెలుచుకున్న భారతీయ ప్రవాసులు
- May 10, 2023
యూఏఈ: భారతీయ ప్రవాసుడు సుమైర్(36) 2020లో కోవిడ్-19 సమయంలో ఉద్యోగం కోల్పోయాడు. అంతకుముందు ఆరేళ్ల నుంచి యూఏఈలో నివసిస్తున్నారు. ఇప్పుడు, అదృష్టం అతని తలుపు తట్టింది. మహ్జూజ్ డ్రా లో అతను లక్షాధికారి అయ్యాడు. ప్రస్తుతం అతను ఖతార్ లో చమురు, గ్యాస్ కంపెనీలో సూపర్వైజర్గా పని చేస్తున్నారు. తన బహుమతి మొత్తంలో కొంత భాగాన్ని ఇళ్లు కొనుగోలుకు వెచ్చిస్తానని, కొంద మొత్తాన్ని చారిటీలకు ఇస్తానన్నారు.
ఖతార్‌లోని మరో భారతీయ ప్రవాసుడు తాజా డ్రాలో రాఫిల్ బహుమతిని గెలుచుకున్నాడు. మెకానికల్ ఇంజనీర్ అయిన షహబాజ్ తొమ్మిదో గ్యారంటీ మిలియనీర్ అయ్యాడు. అతను రెండు సంవత్సరాలుగా మహ్జూజ్లో పాల్గొంటున్నాడు. "నేను నా స్నేహితులతో కలిసి ఆన్లైన్లో లైవ్ డ్రాను చూశాను. స్క్రీన్‌పై నా పేరు చూడగానే ఎగిరిపోయాను" అని షాహబాజ్ చెప్పారు.
తాజా వార్తలు
- యూఏఈ లాటరీ ‘లక్కీ డే’ డ్రా: ముగ్గురికి అదృష్టం..
- ఆంధ్రప్రదేశ్‌లో 400 మెగావాట్ల సోలార్ ప్రాజెక్ట్
- చెన్నైలో పార్లమెంటరీ కమిటీ సమావేశంలో ఎంపీ బాలశౌరి
- అల్ ఐన్లో విషాదం: వాటర్ కూలర్ నుంచి విద్యుత్ షాక్‌తో 8 ఏళ్ల బాలుడి మృతి
- మస్కట్‌లో నివాస ప్రాంతాల్లో భారీ వాహనాలతో పాదచారులకు ముప్పు
- దుబాయ్‌లో ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదిన సెలవు సందర్భంగా ఉచిత పార్కింగ్
- జనవరి 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ‘సంజీవని’: సీఎం చంద్రబాబు
- నేపాల్‌లో వరదలు.. 95కు చేరిన మృతుల సంఖ్య
- అమెరికాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ యువకులు మృతి
- మానవాళికి AIతో భారీ ముప్పు: బిల్ గేట్స్







