ఒమన్ సుల్తాన్ కు లేఖ రాసిన సౌదీ అరేబియా కింగ్
- May 10, 2023
మస్కట్: హిస్ మెజెస్టి సుల్తాన్ హైతం బిన్ తారిక్ కు సౌదీ అరేబియా (KSA) రాజు, రెండు పవిత్ర మస్జీదుల సంరక్షకుడు కింగ్ సల్మాన్ బిన్ అబ్దులాజీజ్ అల్ సౌద్ లేఖ రాశారు. అంతర్జాతీయ సంబంధాలు, సహకార వ్యవహారాల ఉప ప్రధాన మంత్రి, హిస్ మెజెస్టి సుల్తాన్ ప్రత్యేక ప్రతినిధి అయిన హిస్ హైనెస్ సయ్యద్ అసద్ బిన్ తారిక్ అల్ సయీద్ ను ఒమన్ సుల్తానేట్ లోని సౌదీ అరేబియా రాజ్య రాయబారి హిజ్ ఎక్సలెన్సీ అబ్దుల్లా బిన్ సౌద్ అల్-అంజీ తన కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. అనంతరం సౌదీ కింగ్ రాసిన లేఖను అందజేశారు.
తాజా వార్తలు
- యూఏఈ లాటరీ ‘లక్కీ డే’ డ్రా: ముగ్గురికి అదృష్టం..
- ఆంధ్రప్రదేశ్లో 400 మెగావాట్ల సోలార్ ప్రాజెక్ట్
- చెన్నైలో పార్లమెంటరీ కమిటీ సమావేశంలో ఎంపీ బాలశౌరి
- అల్ ఐన్లో విషాదం: వాటర్ కూలర్ నుంచి విద్యుత్ షాక్తో 8 ఏళ్ల బాలుడి మృతి
- మస్కట్లో నివాస ప్రాంతాల్లో భారీ వాహనాలతో పాదచారులకు ముప్పు
- దుబాయ్లో ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదిన సెలవు సందర్భంగా ఉచిత పార్కింగ్
- జనవరి 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ‘సంజీవని’: సీఎం చంద్రబాబు
- నేపాల్లో వరదలు.. 95కు చేరిన మృతుల సంఖ్య
- అమెరికాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ యువకులు మృతి
- మానవాళికి AIతో భారీ ముప్పు: బిల్ గేట్స్







