అబుధాబిలో సముద్ర కార్యకలాపాలపై ఆంక్షలు ఎత్తివేత
- May 12, 2023
అబుధాబి: యూఏఈ రాజధాని అబుధాబిలో సముద్ర కార్యకలాపాలపై ఆంక్షలు ఎత్తివేశారు. హోటళ్లు, నివాసాలు, బీచ్ స్విమ్మింగ్, సముద్ర కార్యకలాపాలపై ఆంక్షలను ఎత్తివేయాలని సంస్కృతి మరియు పర్యాటక శాఖ (DCT) సూచించింది. మే 9న అబుధాబి తీరప్రాంతంలో కిల్లర్ వేల్స్ అని కూడా పిలువబడే రెండు ఓర్కాస్ కనిపించిన తర్వాత ఆంక్షలను విధించిన విషయం తెలిసిందే.
తాజా వార్తలు
- ఏపీ భక్తులకు గుడ్ న్యూస్.. దేవీ నవరాత్రులకు ఉచిత విద్యుత్: మంత్రి లోకేష్
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు కీలక సమావేశం
- ఉక్రెయిన్‌లో బస్సుల పై దాడి.. 33 మంది దుర్మరణం
- UAE Pavilion draws strong visitor turnout on opening day of Marrakech Airshow 2026
- విమాన ప్రయాణికులకు మరో షాక్.. ఛార్జీలు పెంచిన ఎయిరిండియా
- సంగీతం మరియు నృత్యం ద్వారాకంటి వెలుగు
- అమెజాన్‌లో మరోసారి ఉద్యోగ కోతలు
- ఆటిజం పై అపోహలు వీడాలి: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- సౌదీలో ఉద్రిక్తతలు.. రియాద్‌కు ఇండిగో, ఎయిరిండియా విమాన సర్వీసులు రద్దు
- శ్రీవారి భక్తుల కోసం ‘గరుడ’ యాప్







