ఆలస్యంగా నడిచిన దుబాయ్ మెట్రో.. RTA ఏమందంటే?
- May 12, 2023
యూఏఈ: దుబాయ్ మెట్రో శుక్రవారం రెడ్లైన్ల తాత్కాలిక జాప్యాన్ని ఎదుర్కొంది. అయితే సమస్య పరిష్కరించబడిందని, సేవలు సాధారణ స్థితికి చేరుకున్నాయని రోడ్లు, రవాణా అథారిటీ (RTA) ట్వీట్ చేసింది. రైలు ఒక స్టేషన్ నుంచి మరో స్టేషన్కు వెళ్లడంతో కొన్ని నిమిషాల ఆలస్యం అయుతున్నట్లు గుర్తించింది. అయితే, సాంకేతిక లోపం కారణంగా సేవలకు అంతరాయం ఏర్పడిందని ఆర్టీఏ ఒక ప్రకటనలో తెలిపింది. ఉదయం 9.30 గంటలకు సేవల్లో అంతరాయం ఏర్పడిందని ప్రయాణికులు చెబుతున్నారు. ఉదయం 10.28 గంటలకు సేవలు సాధారణ స్థితికి చేరుకున్నాయని అధికార యంత్రాంగం తెలిపింది.
తాజా వార్తలు
- అయోవాలో దిగ్విజయంగా NATS క్రికెట్ టోర్నమెంట్
- జెవర్ ఎయిర్పోర్ట్కు ‘నరేంద్ర మోడీ’ పేరు.. క్యాబినెట్ ఆమోదం
- చార్లెట్ లో వైభవంగా NATS తెలుగు సంబరాలు
- సౌదీ అరేబియాలోని తమ పౌరులు అప్రమత్తంగా ఉండాలని భారత్ సూచన
- విజయవాడలో గాంధీ శిల్ప బజార్ ప్రారంభం
- శ్రీనగర్ చేరుకున్న ఎంపీ బాలశౌరి..
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్లో కొత్త సీజన్ ప్రారంభం.. 20 కోట్ల పూలతో కనువిందు!
- రస్ అల్ ఖైమాలో విషాదం.. కనిపించకుండా పోయిన మహిళ మృతి..!!
- ఆసియన్ స్కూల్లో ఘనంగా ‘ఏక్తా 2026’ వేడుకలు..!!
- సౌదీలో 20 మందికి పైగా కార్మికులున్న సంస్థలకు షేర్డ్ హౌసింగ్ తప్పనిసరి..!!







