చోరీలకు పాల్పడుతున్న ఇద్దరు అరెస్ట్
- May 12, 2023
మస్కట్: దక్షిణ అల్ బతినా గవర్నరేట్‌లో దొంగతనాలకు పాల్పడిన ఇద్దరిని అరెస్టు చేసినట్లు రాయల్ ఒమన్ పోలీసులు (ROP) వెల్లడించింది. అల్ బటినా సౌత్ గవర్నరేట్ లో ఇద్దరు వ్యక్తులను బెదిరించి దొంగతనానికి పాల్పడిన ఆరోపణలపై ఇద్దరు నిందితులను అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. వారు బాధితులను అడ్డుకొని వారి మొబైల్ ఫోన్లు, వారి వద్ద ఉన్న డబ్బును ఇవ్వాలని బెదిరించారని పేర్కొన్నారు. నిందితులపై చట్టపరమైన చర్యలను పూర్తిచేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.
తాజా వార్తలు
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!
- ఖతార్‌లో MotoGP, ఫార్ములా-1 గ్రాండ్‌ప్రి.. వాలంటీర్ల నమోదు ప్రారంభం..!!
- దుబాయ్‌లో తక్కువ అద్దె ఇళ్లపై ప్రవాసుల ఆశలు.. కొత్త నిబంధనలతో ఊరట..!!
- అయోవాలో దిగ్విజయంగా NATS క్రికెట్ టోర్నమెంట్
- జెవర్ ఎయిర్‌పోర్ట్‌కు ‘నరేంద్ర మోడీ’ పేరు.. క్యాబినెట్ ఆమోదం
- చార్లెట్ లో వైభవంగా NATS తెలుగు సంబరాలు
- సౌదీ అరేబియాలోని తమ పౌరులు అప్రమత్తంగా ఉండాలని భారత్ సూచన
- విజయవాడలో గాంధీ శిల్ప బజార్ ప్రారంభం
- శ్రీనగర్ చేరుకున్న ఎంపీ బాలశౌరి..







