ఒమన్‌లో మహిళల దుస్తులు ధరించిన పురుషులకు OMR 300 జరిమానా, జైలుశిక్ష

- May 14, 2023 , by Maagulf
ఒమన్‌లో మహిళల దుస్తులు ధరించిన పురుషులకు OMR 300 జరిమానా, జైలుశిక్ష

మస్కట్: ఒమన్ సుల్తానేట్‌లో బహిరంగ ప్రదేశాల్లో మహిళల వేషధారణలో వచ్చిన పురుషులకు ఏడాది జైలుశిక్ష, OMR 300 జరిమానా విధించబడుతుంది. ఈ మేరకు కొత్త ఒమానీ శిక్షాస్మృతిలోని ఆర్టికల్ (266/D) ను అప్డేట్ చేశారు. రద్దు చేయబడిన పాత శిక్షాస్మృతి పెనాల్టీని స్పష్టంగా ప్రస్తావించనందున, కొత్త శిక్షాస్మృతి పెనాల్టీని తీసుకొచ్చినట్టు అల్-ముక్బాలీ తెలిపారు. సీబ్‌లోని ఫస్ట్ ఇన్‌స్టాన్స్ కోర్ట్ 2018లో మొదటిసారిగా 2018లో రాయల్ డిక్రీ నంబర్ 7/2018 ద్వారా ప్రకటించబడిన ఒమానీ శిక్షాస్మృతికి అనుగుణంగా ఒక తీర్పును జారీ చేశారు.  

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com