ఎన్టీయార్ బాలీవుడ్ ఎంట్రీ కన్ఫామ్.! హింట్ ఇచ్చేశారుగా.!
- May 20, 2023ఎన్టీయార్ బాలీవుడ్లో ఓ సినిమాకి సైన్ చేశాడంటూ వార్తలు వినిపిస్తున్నాయ్. ఆ వార్తలకు మరింత బలం చేకూరేలా తాజాగా బాలీవుడ్ నటుడు హృతిక్ రోషన్ స్పందించారు ఈ రోజు ఎన్టీయార్ బర్త్‌డే సందర్భంగా.
హ్యాపీ బర్త్‌డే మిత్రమా.! నీ కోసం యుద్ధ భూమిలో ఎదురు చూస్తుంటా.. అంటూ ఎన్టీయార్, తనతో కలిసి నటించబోయే సినిమాకి సంబంధించి హింట్ ఇచ్చేశారాయన.
దీంతో, ‘వార్ 2’లో హృతిక్ అండ్ ఎన్టీయార్ కాంబో ఫైనల్ అయినట్లే.. అని ఆడియన్స్ కన్ఫామ్ అయిపోయారు. ఈ రోజు ఎన్టీయార్ పుట్టినరోజు సందర్భంగా ఈ ప్రాజెక్ట్ కన్ఫామేషన్ రావడం ఎన్టీయార్ అభిమానుల్లో కొత్త ఉత్సాహం నింపింది.
‘వార్ 2’లో ఎన్టీయార్ నెగిటివ్ షేడ్స్ వున్న పాత్రలో కనిపించబోతున్నాడనీ సమాచారం. తాజాగా హృతిక్ అండ్ ఎన్టీయార్ మధ్య జరిగిన డిస్కషన్ కూడా ఆ విషయాన్ని ప్రూవ్ చేసేలానే వుండడం విశేషం.
తాజా వార్తలు
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్
- ప్రొఫెసర్ వెల్చ్ కు యూఏఈ ప్రెసిడెంట్ బంపరాఫర్..!
- యూఏఈలో స్వల్ప భూకంపం
- 'అర్ధరాత్రి దొంగ'కు ఏడాది జైలు, జరిమానా
- బహ్రెయిన్ టాలెంట్ హబ్.. ఔట్రీచ్ నివేదిక వెల్లడి
- పబ్లిక్ టాయిలెట్లలో జెమ్స్ భయమా? Dh10తో పరిష్కారం..!
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్‌లో కొత్త పోటీలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ
- కేరళలో హెపటైటిస్ కలకలం..12 మంది మృతి
- ఏపీ సీఎం జగన్ లండన్‌కు వెళుతుండగా..గన్నవరం ఎయిర్‌పోర్టులో కలకలం