ధుల్ ఖదా 1444.. ఒమన్‌లో కనిపించిన నెలవంక
- May 21, 2023
మస్కట్: ధుల్ ఖదా 1444 AH నెల నెలవంకను మే 20న(శనివారం) చూసినట్లు ఎండోమెంట్స్ అండ్ రిలిజియస్ అఫైర్స్ (మెరా) మంత్రిత్వ శాఖ తెలిపింది. "మే 20,2023కి అనుగుణంగా 29వ తేదీ షవ్వాల్ 1444 శనివారం సాయంత్రం సూర్యాస్తమయం తర్వాత ధుల్ ఖదా 1444 AH నెల నెలవంక కనిపించిందని ఎండోమెంట్స్ అండ్ రిలిజియస్ అఫైర్స్ మంత్రిత్వ శాఖ ప్రకటించింది. కాబట్టి, ఆదివారం ( మే 21) నాడు దుల్ ఖదా 1444 AH ప్రారంభం అవుతుంది." అని మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది.
తాజా వార్తలు
- రైతుల ఖాతాల్లోకి ‘రైతు భరోసా’ నిధులు జమ
- తమిళనాడు సీఎం విజయ్ మరో కీలక నిర్ణయం
- TANA ప్రపంచసాహిత్య వేదిక 93వ సమావేశం ఘన విజయం
- సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్‌లో పదవీ విరమణ పొందిన పోలీసు అధికారులు
- యూఏఈలో భారత పాస్‌పోర్ట్ ఫీజులు పెంపు..
- బోయింగ్ 777-300ERSF కార్గో విమానాన్ని ప్రవేశపెట్టిన తొలి ఎయిర్‌లైన్‌గా ఎమిరేట్స్ రికార్డు
- తెలంగాణ స్పెషల్ పోలీసు పనితీరు పై డీజీపీ ఆనంద్ సమీక్ష..
- DRDO కొత్త డైరెక్టర్ జనరల్‌గా డాక్టర్ జగన్నాథ్ నాయక్
- నంద్యాలలో జనసేన పార్టీ పదవుల దరఖాస్తుల స్వీకరణ రెండో రోజు కొనసాగింపు
- ఖనిజ నిల్వల పై మినరల్ మ్యాపింగ్: సీఎం చంద్రబాబు







