కువైట్ విద్యా మంత్రితో భారత రాయబారి కీలక భేటీ
- May 24, 2023
కువైట్: కువైట్లోని భారత రాయబారి డాక్టర్ ఆదర్శ్ సైకా ఈరోజు విద్యాశాఖ మంత్రి డాక్టర్ హమద్ అబ్దుల్వహాబ్ హమద్ అల్-అద్వానీని కలిశారు. ఉన్నత విద్యా రంగంలో ద్వైపాక్షిక సహకారాన్ని పెంపొందించడం, కువైట్లోని భారతీయ నిపుణులకు సంబంధించిన సమస్యలతో సహా పలు అంశాలపై రాయబారి మంత్రితో చర్చించారు.
తాజా వార్తలు
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్
- మలేసియాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు
- ఒమన్లో ఘోర అగ్నిప్రమాదం.. ఇద్దరు మృతి, ఆరుగురికి గాయాలు..!!
- యూఏఈ లాటరీలో ముగ్గురికి చెరో Dh50,000..!!
- ఖతార్లో ఘనంగా సర్ సయ్యద్ డే 2026 వేడుకలు
- కువైట్లో ట్రాఫిక్ పోలీసుల తనిఖీలు..!!
- క్యాంపింగ్ సీజన్లో కారవాన్లు, ట్రైలర్ల తరలింపునకు ప్రత్యేక షెడ్యూల్..!!







