ఇజ్రాయెల్ జాతీయుడి హత్య కేసులో పలువురు అరెస్ట్
- May 25, 2023యూఏఈ: దుబాయ్ పోలీసులు అనేక మంది ఇజ్రాయెల్ అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. వారందరూ స్వదేశీయుడి(ఇజ్రాయెల్ కు చెందిన వ్యక్తి) మరణానికి కారణమని తెలిసిన తర్వాత పోలీసులు వారిని అరెస్టు చేశారు. ఎంత మంది నిందితులను అదుపులోకి తీసుకున్నారనే విషయాన్ని పోలీసులు వెల్లడించలేదు. తదుపరి చట్టపరమైన చర్యల కోసం నిందితులను దుబాయ్ పబ్లిక్ ప్రాసిక్యూషన్‌కు రిఫర్ చేయనున్నట్లు దుబాయ్ మీడియా కార్యాలయం ట్విట్టర్ పోస్ట్‌లో తెలిపింది. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు బయటకు రాలేదు. ఇజ్రాయెల్ మీడియా నివేదికల ప్రకారం.. మృతుడు అక్రే ప్రాంతానికి చెందిన 30 ఏళ్ల వ్యక్తిగా గుర్తించారు.
తాజా వార్తలు
- బాంబు దాడుల పై ఈసీ సీరియస్..బాటిళ్లలో ఇక పెట్రోల్‌కు నో
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్
- ప్రొఫెసర్ వెల్చ్ కు యూఏఈ ప్రెసిడెంట్ బంపరాఫర్..!
- యూఏఈలో స్వల్ప భూకంపం
- 'అర్ధరాత్రి దొంగ'కు ఏడాది జైలు, జరిమానా
- బహ్రెయిన్ టాలెంట్ హబ్.. ఔట్రీచ్ నివేదిక వెల్లడి
- పబ్లిక్ టాయిలెట్లలో జెమ్స్ భయమా? Dh10తో పరిష్కారం..!
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్‌లో కొత్త పోటీలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ
- కేరళలో హెపటైటిస్ కలకలం..12 మంది మృతి