కీర్తి సురేష్ కొత్త సినిమా టైటిల్ ఏంటో తెలుసా.?
- May 27, 2023మహానటి కీర్తి సురేష్ ప్రస్తుతం ఓ ప్యాన్ ఇండియా సినిమాలో నటిస్తోంది. హీరోయిన్ సెంట్రిక్ మూవీ అది. ప్రముఖ బ్యానర్ హోంబలే ఫిల్మ్స్ ఈ సినిమాని నిర్మిస్తోంది.
తాజాగా ఈ సినిమా టైటిల్ రిలీజ్ చేశారు. ‘రఘు తాత’ అనే యూనిక్ టైటిల్ పెట్టారు ఈ సినిమాకి. ఈ సందర్భంగా షూటింగ్ సెట్స్ నుంచి కొన్ని ఫోటోలను కీర్తి సురేష్ తన సోషల్ మీడియా హ్యాండిల్ ద్వారా పోస్ట్ చేసింది.
అలాగే, ‘హృదయాన్ని దోచుకునే విప్లవానికి సిద్ధంగా వుండండి..’ అంటూ ఓ క్యాప్షన్ కూడా వదిలింది. దాంతో, ఈ సినిమా ద్వారా కీర్తి సురేష్ ఏం విప్లవం చేయబోతోంది.? అనే డిస్కషన్ మొదలైంది.
ఈ సినిమాతో ఖచ్చితంగా కీర్తి సురేష్ గట్టిగానే ఏదో మ్యాజిక్ చేయబోతోంది.. అని అర్ధమవుతోంది. టైటిల్‌కి మంచి రెస్పాన్స్ వస్తోంది. ఇటీవలే ఈ సినిమా షూటింగ్ పూర్తయ్యిందట. నిర్మాణానంతర పనుల్లో చిత్ర యూనిట్ బిజీగా వుంది.
దీంతో పాటూ, తెలుగులో ‘భోళా శంకర్’ సినిమాలో కీర్తి సురేష్ నటిస్తున్న సంగతి తెలిసిందే.
తాజా వార్తలు
- సింగపూర్ కొత్త ప్రధానిగా లారెన్స్ వాంగ్
- టీమిండియా కోచ్ రేసులో ఇద్దరు విదేశీయులు..
- అమెరికా: ఉద్యోగాలు కోల్పోయిన హెచ్1బీ వీసాదారుల కోసం కొత్త గైడ్‌లైన్స్
- స్పామ్ కాల్స్‌కు ఇక గుడ్‌బై..
- సిబిఎస్ఇ లో రాణించిన భారత పాఠశాల విద్యార్థులు
- మరో ఘనతకు సిద్ధమవుతున్న కువైట్ ఎయిర్ పోర్ట్..!
- సౌదీలో SR3000 గరిష్ఠ డ్యూటీ ఫ్రీ పరిమితి విధింపు
- వావ్.. దుబాయ్ కొత్త విమానాశ్రయం ఫోటోస్ ఔట్
- ఖతార్ ఎకనామిక్ ఫోరమ్ ప్రారంభం
- యూఏఈలో పురాతన నీటిపారుదల వ్యవస్థ పునరుద్ధరణ