గ్యాంబ్లింగ్ రింగ్ గుట్టురట్టు.. 19 మంది అరెస్ట్.. QR200,000 సీజ్
- May 28, 2023
దోహా: అల్ రేయాన్, అల్ షమల్ సెక్యూరిటీ డిపార్ట్‌మెంట్లు సంయుక్తంగా గ్యాంబ్లింగ్ రింగ్ ను ఛేదించిందని అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ (MoI) వెల్లడించింది. తన నివాసాన్ని జూదం ఆడే రింగ్‌గా ఉపయోగిస్తున్న వ్యక్తితోపాటు ఇతరులను అదుపులోకి తీసుకున్నట్లు పేర్కొంది. అరెస్ట్ చేసినవారిలో 19 మంది అరబ్, ఆసియన్, యూరోపియన్ అనుమానితులు ఉన్నారని తెలిపారు. నిందితుల వద్దనుంచి QR174,508, $10,200 స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. అదే విధంగా నివాసం నుంచి జూదానికి సంబంధించిన సామాగ్రిని, మద్య పానీయాలను కూడా స్వాధీనం చేసుకున్నామన్నారు. నిందితులు, స్వాధీనం చేసుకున్న వస్తువులన్నింటినీ పబ్లిక్ ప్రాసిక్యూషన్‌కు రిఫర్ చేసినట్లు మంత్రిత్వ శాఖ వెల్లడించింది.
తాజా వార్తలు
- యూఏఈ లాటరీ ‘లక్కీ డే’ డ్రా: ముగ్గురికి అదృష్టం..
- ఆంధ్రప్రదేశ్‌లో 400 మెగావాట్ల సోలార్ ప్రాజెక్ట్
- చెన్నైలో పార్లమెంటరీ కమిటీ సమావేశంలో ఎంపీ బాలశౌరి
- అల్ ఐన్లో విషాదం: వాటర్ కూలర్ నుంచి విద్యుత్ షాక్‌తో 8 ఏళ్ల బాలుడి మృతి
- మస్కట్‌లో నివాస ప్రాంతాల్లో భారీ వాహనాలతో పాదచారులకు ముప్పు
- దుబాయ్‌లో ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదిన సెలవు సందర్భంగా ఉచిత పార్కింగ్
- జనవరి 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ‘సంజీవని’: సీఎం చంద్రబాబు
- నేపాల్‌లో వరదలు.. 95కు చేరిన మృతుల సంఖ్య
- అమెరికాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ యువకులు మృతి
- మానవాళికి AIతో భారీ ముప్పు: బిల్ గేట్స్







