Dhs1.6b హౌసింగ్ లోన్‌ను ఆమోదించిన షేక్ మహమ్మద్.. 2వేల మందికి లబ్ధి
- May 29, 2023
యూఏఈ: షేక్ జాయెద్ హౌసింగ్ ప్రోగ్రామ్‌లో భాగంగా 2,000 మంది ఎమిరాటీలకు 1.6 బిలియన్ల గృహ రుణాలను యూఏఈ వైస్ ప్రెసిడెంట్, ప్రధాన మంత్రి, దుబాయ్ పాలకుడు హిస్ హైనెస్ షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ ఆమోదించారు. ఈ విషయాన్ని షేక్ మహ్మద్ తన ట్విట్టర్లో వెల్లడించారు. "ఈ రోజు, మేము షేక్ జాయెద్ హౌసింగ్ ప్రోగ్రామ్‌లో 2,000 మంది పౌరులకు మొత్తం 1.6 బిలియన్ల Dhs విలువతో కొత్త గృహ రుణాలను ఆమోదించాము" అని షేక్ మహమ్మద్ ఆదివారం ట్వీట్ చేశారు.
తాజా వార్తలు
- ‘ఏక రాగం దశ సినీ గీతాలు’ సంపుటి ఆవిష్కరించిన ఎస్.పి.శైలజ
- భారీ భూకంపం.. సునామీ హెచ్చరికలు జారీ..!
- ఆధార్ దుర్వినియోగం గుర్తించే విధానం
- ‘వందే మాతరం’పై ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు…
- ఏపీ ఫైనాన్షియల్ రికవరీ ప్లాన్
- ఇన్స్టాగ్రామ్ కొత్త డబ్బింగ్ టూల్
- రెండేళ్ల తర్వాత బెత్లెహేంలో వెలిగిన క్రిస్మస్ ట్రీ
- ఫిడే సర్క్యూట్ 2025 టోర్నీలో విజేతగా ప్రజ్ఞానంద
- గ్లోబల్ సమిట్ 2025 ను గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ప్రారంభిం చారు
- తిరుపతి విద్యార్థిని పై దాడి: హోంమంత్రి కఠిన స్పందన







