బహ్రెయిన్‌లో ఆహారం, నీటి భద్రతను మెరుగుపరచండి: HM కింగ్ హమద్
- May 30, 2023
బహ్రెయిన్: పర్యావరణాన్ని పరిరక్షించాలని, ఆహారం. నీటి భద్రతను సాధించడంలో దోహదపడే ప్రణాళికలు, ప్రాజెక్టుల అభివృద్ధి, అమలును వేగవంతం చేయాలని హిస్ మెజెస్టి కింగ్ హమద్ బిన్ ఇసా అల్ ఖలీఫా ఆదేశించారు. అల్ సఖిర్ ప్యాలెస్‌లో క్రౌన్ ప్రిన్స్, ప్రధాన మంత్రి అయిన హిస్ రాయల్ హైనెస్ ప్రిన్స్ సల్మాన్ బిన్ హమద్ అల్ ఖలీఫా హాజరైన వారపు కేబినెట్ సమావేశానికి హెచ్ఎం కింగ్ హమద్ బిన్ ఇసా అల్ ఖలీఫా అధ్యక్షత వహించారు. ఆహార భద్రతను పెంపొందించే, ఆహార భద్రత దాని సుస్థిరతను నిర్ధారించడానికి జాతీయ ఉత్పత్తులకు మద్దతు ఇచ్చే కార్యక్రమాలను అనుసరించాలని HM కింగ్ హమద్ సూచించారు. ఆహార పరిశ్రమల రంగంలో జాతీయ సామర్థ్యాలను పెంపొందించడం, భవిష్యత్తు ఆహార, నీటి భద్రత అవసరాలకు ప్రతిస్పందించగల మౌలిక సదుపాయాలను మెరుగుపరచాలన్నారు. ఈ రంగాలలో పెట్టుబడులు పెట్టడానికి ప్రైవేట్ రంగాన్ని ప్రోత్సహించాలని సూచించారు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్‌లో డెలివరీ బైక్‌ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్‌లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్‌లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్‌లో ఎల్‌నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్‌లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







