ఎన్టీయార్ ఫ్యాన్స్ వెర్సస్ మహేష్ ఫ్యాన్స్.! ఏందిరా లొల్లి.?
- May 31, 2023హీరోల మధ్య ఎప్పుడూ ఎలాంటి పొరపొచ్చాలూ వుండవ్. కానీ, అభిమానుల మధ్య మాత్రం పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుంది. ఈ ఫైర్ వల్ల ఏ అభిమానికీ లాభం వుండదు. అయినా కానీ ఎందుకో తెలీదు, ఈ పైత్యం అంతకంతకూ అంతే లేకుండా పెరిగిపోతూనే వుంది.
తాజాగా ఎన్టీయార్ అభిమానులూ, మహేష్ అభిమానులు కొట్టుకు ఛస్తున్నారు సోషల్ మీడియా వేదికగా. మొన్న ఎన్టీయార్ బర్త్‌డే విషయంలో మహేష్ ఫ్యాన్స్ ఎన్టీయార్‌ని ట్రోల్ చేశారు. తాజాగా మహేష్ కొత్త సినిమా పోస్టర్ విషయంలో ఎన్టీయార్ ఫ్యాన్స్ మహేష్‌తో ఆడుకుంటున్నారు.
ఎందుకొచ్చిన వెర్రితనం ఇది.? హీరోలు వీలు చిక్కినప్పుడల్లా ఈ వెర్రికి చరమగీతం పాడేలా మాట్లాడుతూనే వుంటారు. కానీ, వెర్రి అభిమానులే పట్టించుకోరంతే. సోషల్ మీడియాలో పాపం మహేష్‌ని పట్టుకుని ఎన్టీయార్ ఫ్యాన్స్ తాజాగా చేస్తున్న రచ్చ పిచ్చ పిచ్చగా వైరల్ అవుతోంది ప్రస్తుతం.
తాజా వార్తలు
- ఇండియాకు ఒమన్ ఎయిర్ అదనపు సర్వీసులు
- ఫుజైరాలో వీధుల్లో వైల్డ్ క్యాట్ సంచారం..!
- రెసిడెన్సీ పర్మిట్ల కోసం లంచం.. నలుగురికి జైలుశిక్ష, జరిమానా
- మహిళను చంపి, దుకాణానికి నిప్పంటించిన వ్యక్తి..అరెస్ట్
- యూఏఈ, జోర్డాన్, టర్కీలతో ఖతార్ కీలక చర్చలు..!
- యూఏఈలో ఇకపై చేతితో చెల్లింపులు..?
- పవన్ కళ్యాణ్ కు ఓటు వేసి గెలిపించాలని పిఠాపురం ప్రజలను కోరిన చిరంజీవి
- నేడు హైదరాబాద్‌కు రానున్న ప్రధాని మోడీ..ట్రాఫిక్ ఆంక్షలు
- యూఏఈలో భారతీయుడు మృతి..ఎన్నారైల తోడ్పాటుతో స్వగ్రామానికి పార్దీవదేహాం
- కొనసాగుతున్నమూడో విడత పోలింగ్..