మాల్ ఆఫ్ ది ఎమిరేట్స్‌లో దుబాయ్ పాలకుడు షేక్ మొహమ్మద్
- June 01, 2023
దుబాయ్: ఎమిరేట్‌లోని అల్ బార్షా ప్రాంతంలో మాల్ ఆఫ్ ఎమిరేట్స్‌లో దుబాయ్ పాలకుడు షేక్ మొహమ్మద్ ఆకస్మాత్తుగా కనిపించి ఆశ్యర్య పరిచారు. భద్రతా సిబ్బంది లేకుండా షేక్ మొహమ్మద్ మాల్ ను సందర్శించారు. ఈ మేరకు పౌరులు, నివాసితులు తీసిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. నివాసితుల మధ్య షేక్ మహ్మద్ కనిపించడం ఇదే మొదటిసారి కాదు. ఈ వారం ప్రారంభంలో అతను ఒక ప్రముఖ రెస్టారెంట్లోకి వెళ్తూ, డైనర్లను ఆశ్చర్యపరిచాడు. గతంలో స్థానిక హైపర్ మార్కెట్‌ను సందర్శించారు. ప్రసిద్ధ రైప్ మార్కెట్‌ను తనిఖీ చేశారు.
తాజా వార్తలు
- ఏపీలో కొత్త జిల్లాలు..
- మెట్రో ప్రయాణ వేళలను మార్చిన హైదరాబాద్
- హైదరాబాద్–విజయవాడ ఆరు లేన్ల హైవేకు గ్రీన్ సిగ్నల్
- WhatsAppలో అదిరిపోయే కొత్త ఫీచర్
- గ్లోబల్ పీస్ లీడర్..ఖతార్ పై UN చీఫ్ ప్రశంసలు..!!
- సౌదీలకు మరో ఏడాది పాటు వీసా మినహాయింపు..!!
- 3 రోజులు గడిచినా అందని లగేజీ.. ఎయిర్ ఇండియా తీరుపై ఫైర్..!!
- కువైట్ లో ఆన్లైన్ గ్యాబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఒమన్ సొంతూరులా.. సింగర్ మధుబంటి బాగ్చి ఎమోషనల్..!!
- బహ్రెయిన్ లో స్మార్ట్ ట్రాఫిక్ కెమెరాల ట్రయల్ రన్ సెట్..!!







