32 మిలియన్లు దాటిన సౌదీ అరేబియా జనాభా
- June 01, 2023
రియాద్: సౌదీ అరేబియా జనాభా 32,175,224 మిలియన్లని జనరల్ అథారిటీ ఫర్ స్టాటిస్టిక్స్ (GASTAT) వెల్లడించింది. 2022 జనాభా లెక్కల మొదటి ఫలితాలను బుధవారం ప్రకటించింది. మొత్తం సంఖ్యలో సౌదీలు 18.8 మిలియన్లు (58.4%), సౌదీయేతరులు 13.4 మిలియన్లు (41.6%) ఉన్నారు. జనాభా గణన ప్రకారం.. 29 మరియు 30 ఏళ్లలోపు సౌదీలు జనాభా మొత్తంలో 63% శాతం ఉన్నారు. పురుషుల సంఖ్య 19.7 మిలియన్లకు చేరుకుంది. ఇది 61 శాతంగా ఉంది. అయితే స్త్రీల సంఖ్య 12.5 మిలియన్లకు చేరుకుంది. ఇది రాజ్య జనాభాలో 39 శాతానికి ప్రాతినిధ్యం వహిస్తుంది. జనాభా పరంగా రియాద్ అతిపెద్ద సౌదీ నగరంగా నిలవగా.. ఆ తర్వాత జెడ్డా, మక్కా, మదీనా మరియు దమ్మామ్ ఉన్నాయి. మొత్తం సౌదీ కుటుంబాల సంఖ్య 4.2 మిలియన్లు కాగా, ఒక్కో కుటుంబంలో సగటున 4.8 మంది వ్యక్తులు ఉన్నారు.
తాజా వార్తలు
- గ్లోబల్ పీస్ లీడర్..ఖతార్ పై UN చీఫ్ ప్రశంసలు..!!
- సౌదీలకు మరో ఏడాది పాటు వీసా మినహాయింపు..!!
- 3 రోజులు గడిచినా అందని లగేజీ.. ఎయిర్ ఇండియా తీరుపై ఫైర్..!!
- కువైట్ లో ఆన్లైన్ గ్యాబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఒమన్ సొంతూరులా.. సింగర్ మధుబంటి బాగ్చి ఎమోషనల్..!!
- బహ్రెయిన్ లో స్మార్ట్ ట్రాఫిక్ కెమెరాల ట్రయల్ రన్ సెట్..!!
- ఘనంగా NATS పిట్స్ బర్గ్ వార్షికోత్సం
- అంతరిక్షంలో ఏఐ డేటా కు గూగుల్ శ్రీకారం
- తెలుగు రాష్ట్రాలను అనుసరిస్తున్న న్యూయార్క్ కొత్త మేయర్..
- 'తానా ప్రపంచసాహిత్య వేదిక' ఆధ్వర్యంలో బాలల దినోత్సవం







