మాల్ ఆఫ్ ది ఎమిరేట్స్‌లో దుబాయ్ పాలకుడు షేక్ మొహమ్మద్

- June 01, 2023 , by Maagulf
మాల్ ఆఫ్ ది ఎమిరేట్స్‌లో దుబాయ్ పాలకుడు షేక్ మొహమ్మద్

దుబాయ్: ఎమిరేట్‌లోని అల్ బార్షా ప్రాంతంలో మాల్ ఆఫ్ ఎమిరేట్స్‌లో దుబాయ్ పాలకుడు షేక్ మొహమ్మద్ ఆకస్మాత్తుగా కనిపించి ఆశ్యర్య పరిచారు. భద్రతా సిబ్బంది లేకుండా షేక్ మొహమ్మద్ మాల్ ను సందర్శించారు. ఈ మేరకు పౌరులు, నివాసితులు తీసిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.  నివాసితుల మధ్య షేక్ మహ్మద్ కనిపించడం ఇదే మొదటిసారి కాదు. ఈ వారం ప్రారంభంలో అతను ఒక ప్రముఖ రెస్టారెంట్‌లోకి వెళ్తూ, డైనర్‌లను ఆశ్చర్యపరిచాడు. గతంలో స్థానిక హైపర్ మార్కెట్‌ను సందర్శించారు. ప్రసిద్ధ రైప్ మార్కెట్‌ను తనిఖీ చేశారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com