హజ్ 2023 యాత్రికులకు కీలక సూచనలు
- June 04, 2023
సౌదీ అరేబియా: హజ్ సీజన్‌కు కేవలం రెండు వారాల దూరంలో ఉన్నందున యాత్రికుల కోసం సౌదీ అధికారులు ఒక సలహాలు జారీ చేశారు. హజ్, ఉమ్రా మంత్రిత్వ శాఖ ఉమ్రా వీసాలను హజ్ చేయడానికి ఉపయోగించరాదని ప్రజలకు గుర్తు చేసింది. జూన్ 4న ఉమ్రా వీసాదారుల రాకపోకలకు చివరి రోజని, ఉమ్రా యాత్రికులు జూన్ 18న బయలుదేరాలని సూచించింది. యూఏఈలో హజ్‌కు వెళ్లే వారు జూన్ 19న తమ ప్రయాణాన్ని ప్రారంభిస్తారు. తీర్థయాత్రకు సంబంధించిన ప్యాకేజీలు సగటున సుమారు Dh30,000 వరకు ఉన్నాయి. సౌదీ అరేబియా యాత్రికుల సంఖ్యపై విధించిన పరిమితులను ఎత్తివేసిన తర్వాత డిమాండ్ గణనీయంగా పెరిగింది. ఇప్పుడు, హజ్ యాత్రికులు మిలియన్ల సంఖ్యలో వెళ్తారని అధికారులు భావిస్తున్నారు.
తాజా వార్తలు
- హైదరాబాద్‌లో హై అలర్ట్
- CII సదస్సుకు సర్వం సిద్ధం..
- పీఎఫ్ ముందుగా విత్ డ్రా చేస్తే టాక్స్ తప్పదు
- మరోసారి భారత్ పాక్ ల మధ్య ఉద్రిక్త వాతావరణం
- $1 మిలియన్ గెలిచిన భారతీయ ప్రవాసుడు..!!
- వైరల్ స్టంట్స్.. డ్రైవర్ అరెస్టు..వెహికిల్ సీజ్..!!
- కువైట్ లో మార్చి 15 నుండి క్యాంపింగ్ సీజన్ ప్రారంభం..!!
- 100 మిలియన్లు దాటిన బస్సు ప్రయాణికుల సంఖ్య..!!
- ఖతార్‌లో ఐదు రిజర్వాయర్ల నిర్మాణం పూర్తి..!!
- ఫేక్ కరెన్సీ..ఇద్దరు అరబ్ జాతీయులు అరెస్టు..!!







