మత్తు పానీయాలు తయారీ.. ఇద్దరు ఆసియన్లు అరెస్ట్
- June 04, 2023
బహ్రెయిన్: బుదయ్యలోని ఒక నివాసంలో మత్తు పానీయాల తయారు చేస్తున్న 29, 32 సంవత్సరాల వయస్సు గల ఇద్దరు వ్యక్తులను బహ్రెయిన్ పోలీసులు అరెస్టు చేశారు. ఉత్తర గవర్నరేట్ పోలీస్ డైరెక్టరేట్ అరెస్టులను ధృవీకరించింది. అనుమానితులను ఆసియా జాతీయత అని వెల్లడించింది. అధికారులకు అందిన సమాచారం మేరకు విచారణ జరిపి అరెస్టు చేశారు. అధికారులు దాడులు నిర్వహించి నిందితులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. సంఘటన స్థలం నుంచి మద్యం తయారీ ప్రక్రియకు ఉపయోగించే గ్యాస్ సిలిండర్లతో సహా అక్రమ పానీయాలు, సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. అనుమానితులను పబ్లిక్ ప్రాసిక్యూషన్‌కు రిఫర్ చేయడానికి చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.
తాజా వార్తలు
- వాహనాలను ఢీకొన్న ట్రక్కు..8 మంది సజీవ దహనం
- సౌతాఫ్రికా పై భారత్-ఏ ఘన విజయం
- వాహనాలపై జెండాలు..పోలీసుల హెచ్చరికలు..!!
- డిసెంబర్ చివరిలో కువైట్ జియోపార్క్ ప్రారంభం..!!
- GCC ‘వన్-స్టాప్’ ప్రయాణానికి బహ్రెయిన్ మొదటి కేంద్రం..!!
- సౌదీ అరేబియాలో రీసెర్చ్ పై SR29.48 బిలియన్లు ఖర్చు..!!
- యూఏఈ లాటరీలో ప్రతి టికెట్‌కీ 100 మిలియన్ డాలర్ల విజయం..!!
- దృష్టి లోపం ఉన్నవారికి ఖతార్ శుభవార్త..బ్రెయిలీలో మెడిసిన్ వివరాలు..!!
- హైదరాబాద్‌లో హై అలర్ట్
- CII సదస్సుకు సర్వం సిద్ధం..







