బ్యాచిలర్ల నివాసాలకు విద్యుత్ నిలిపివేత
- June 07, 2023
కువైట్ : ఖైతాన్‌లోని బ్యాచిలర్ నివాసాలకు విద్యుత్‌ను డిస్‌కనెక్ట్ చేయనున్నట్లు కువైట్ మునిసిపాలిటీ తెలిపింది. ప్రైవేట్ మరియు మోడల్ రెసిడెన్షియల్ ఏరియాలలో 'బ్యాచిలర్స్' హౌసింగ్ అనేది సమస్యగా మారిందని కువైట్ మునిసిపాలిటీ డైరెక్టర్ జనరల్ సౌద్ అల్-దబ్బౌస్ తెలిపారు. కుటుంబ నివాస ప్రాంతాలలో నివసించే బ్యాచిలర్లపై తమ చర్యలు కొనసాగుతాయని స్పష్టం చేసారు. విద్యుత్తు నిలిచిపోయే వ్యక్తులు తమ ఇళ్లను ఖాళీ చేయమని ముందస్తు హెచ్చరికలు జారీ చేసినా వాటిని పాటించలేదని మున్సిపాలిటీ తెలిపింది. నివేదిక ప్రకారం, మున్సిపాలిటీ 1,150కి పైగా ఇళ్లను వివిధ పరిసర ప్రాంతాలలో బ్యాచిలర్స్ కోసం వసతిగా ఉపయోగిస్తున్నట్లు గుర్తించింది.
తాజా వార్తలు
- తెలంగాణలో ₹1,000 కోట్ల స్టార్టప్ ఫండ్ ప్రకటించిన సీఎం రేవంత్
- తిరుమలలో మరో స్కామ్: నకిలీ పట్టు దుపట్టా మోసం
- మాలికి ట్రావెల్ బ్యాన్..వెంటనే తిరిగిరండి..!!
- ఒమన్ లో అంతర్జాతీయ అవినీతి వ్యతిరేక దినోత్సవం..!!
- దర్బ్ అల్ సయ్ లో నేషనల్ డే కార్యకలాపాలు..!!
- సౌదీ అరేబియాలో సీజనల్ రెయిన్ ఫాల్..!!
- మనమా సౌక్.. మనమా ఆత్మ, హార్ట్ బీట్..!!
- కువైట్ చేరిన ఇండియన్ కోస్ట్ గార్డు షిప్ సర్థాక్..!!
- ఎన్నికల తేదీల కోసం జనాల ఎదురు చూపులు: కేటీఆర్
- దేశ ప్రజలకు ప్రధాని మోదీ కీలక విజ్ఞప్తి..!







