సౌదీలో పాఠశాల విద్యార్థులకు స్పేస్ పాఠాలు
- June 07, 2023
రియాద్: సౌదీ అరేబియాలో మాధ్యమిక పాఠశాల విద్యార్థులకు "ఎర్త్ అండ్ స్పేస్ సైన్సెస్" బోధించనున్నారు. ఈమేరకు విద్యా మంత్రిత్వ శాఖ వారానికి నాలుగు తరగతులకు ఆమోదం తెలిపింది. థర్డ్-గ్రేడ్ సెకండరీ విద్యార్థులకు వచ్చే విద్యా సంవత్సరం ప్రారంభమయ్యే రెండవ మరియు మూడవ సెమిస్టర్లలో ఎర్త్ అండ్ స్పేస్ సైన్సెస్ బోధిస్తారు. 1445 AH విద్యా సంవత్సరానికి సంబంధించిన స్టడీ ప్లాన్స్ ప్రకారం.. హైస్కూల్ మూడవ సంవత్సరం విద్యార్థులు జనరల్ ట్రాక్, మెడిసిన్ మరియు లైఫ్ ట్రాక్, కంప్యూటర్, ఇంజనీరింగ్ ట్రాక్ స్పెషలైజేషన్లను అధ్యయనం చేవనున్నారు.
తాజా వార్తలు
- యూఏఈలో చివరి లాంగ్ వీకెండ్: Dh725 నుండి ట్రావెల్ డీల్స్
- యూఏఈ ఐఫోన్ 15: ఆపిల్ స్టోర్ కు పోటెత్తిన కొనుగోలుదారులు
- గ్లోబల్ టాలెంట్ ర్యాంకింగ్స్.. బహ్రెయిన్ కు టాప్ ర్యాంకులు
- 38 క్రిమినల్ కేసులలో నిందితుడైన భారతీయ ప్రవాసి అరెస్ట్
- కల్తీ ఉత్పత్తుల తయారీ..నివాసితుడికి 2 సంవత్సరాల జైలు, SR20000 జరిమానా
- హైదరాబాద్ విమానాశ్రయాన్ని సందర్శించిన నేషనల్ కమిషన్ వైస్ చైర్మన్
- ఒమన్, స్లోవేకియా మధ్య వీసా మినహాయింపు ఒప్పందం
- భారతీయ వైద్యులకు గుడ్ న్యూస్..
- ఓటరుగా నమోదుకు ఆధార్ నంబర్ తప్పనిసరి కాదు
- చంద్రబాబు జ్యుడీషియల్ రిమాండ్ పొడిగింపు