ఇంటర్ బోర్డ్ వద్ద ఉద్రిక్తత.. ఏబీవీపీ విద్యార్థుల అరెస్ట్
- June 07, 2023
హైదరాబాద్: హైదరాబాద్ ఇంటర్ బోర్డు దగ్గర ఉద్రిక్తత నెలకొంది. అధిక ఫీజులు తీసుకుంటున్న కార్పొరేట్ కాలేజీలపై చర్యలు తీసుకోవాలని ఇంటర్ బోర్డును ముట్టడించింది ఏబీవీపీ. గుర్తింపు లేకుండా నడుస్తున్న ఇంటర్ జూనియర్ కాలేజీల రద్దు చేయాలని డిమాండ్ చేశారు ఏబీవీపీ విద్యార్థులు. ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో అన్ని రకాల సౌకర్యాలు కల్పించాలని ఇంటర్ బోర్డు ముందు విద్యార్థులు ఆందోళకు దిగారు. దీంతో పోలీసులకు విద్యార్థులకు మధ్య తీవ్ర వాగ్వాదం, తోపులాట జరిగింది. దీంతో ఇంటర్ బోర్డు లోపలికి చొచ్చుకెళ్లేందుకు యత్నించారు విద్యార్థులను పోలీసులు అడ్డుకుని అరెస్ట్ చేశారు.
తాజా వార్తలు
- ఓటర్లకు ముఖ్య గమనిక..
- ఉత్తరకాశీ టన్నెల్ ఆపరేషన్ సక్సెస్..
- తెలంగాణ ప్రజలకు సోనియాగాంధీ కీలక సందేశం
- దుబాయ్ లో శ్రీలంక ఫుడ్ ఫెస్టివల్
- బీమా క్లెయిమ్ కావాలంటే.. కారు ఓనర్లు ఈ తప్పులు చేయకండి
- ఇతరులపై దాడి చేస్తే.. ఏడాది జైలుశిక్ష, 10,000 దిర్హామ్ల జరిమానా
- సౌదీ పర్యాటక ప్రమోషన్.. 277% పెరిగిన బుకింగ్లు
- బీచ్లో బార్బెక్యూలు.. అధికారుల హెచ్చరిక
- నవంబర్ 30న పోలింగ్ రోజు అన్ని ప్రైవేట్ సంస్థలు సెలవు ప్రకటించాలి: ఎలక్షన్ కమిషన్
- అల్ దఖిలియాలో ఘోర అగ్ని ప్రమాదం..ఒకరు మృతి