భారత్, పాకిస్థాన్ వైపు కదులుతున్న బిపార్జోయ్ తుఫాను
- June 11, 2023
మస్కట్: ఒమన్ వాతావరణ శాస్త్రం నివేదిక ప్రకారం.. బైపార్జోయ్ తుఫాను ఉత్తరాన పాకిస్తాన్ / ఉత్తర భారతదేశం వైపు కదులుతోంది. ఒమన్ సుల్తానేట్‌పై ప్రత్యక్ష ప్రభావం చూపే అవకాశం లేదని వాతావరణ నిపుణులు తెలిపారు. అరేబియా సముద్రంలో ఉష్ణమండల తుఫాన్ (బిపార్జోయ్) ఉత్తరాన పాకిస్తాన్ / ఉత్తర భారతదేశం వైపు కదులుతోంది. ఒమన్ సుల్తానేట్‌పై ప్రత్యక్ష ప్రభావం లేదు. అరేబియా సముద్ర తీరాల్లో సముద్ర అలలు ఎగసిపడే అవకాశం ఉందని హెచ్చరికలు కొనసాగిస్తున్నట్లు వాతావరణ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. వాతావరణ శాఖ ప్రకారం.. తుఫాను అరేబియా సముద్రంలో 17.9 ఉత్తర అక్షాంశం, 67.5 తూర్పు రేఖాంశంలో కేంద్రీకృతమై ఉంది. ఇది ఒమన్ సుల్తానేట్ తీరం నుండి 950 కి.మీ దూరంలో ఉంది.
తాజా వార్తలు
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!
- బహ్రెయిన్‌లో మైనర్లకు వేప్ విక్రయిస్తే BD1,000 జరిమానా..!!
- ఖతార్–భారత్ మధ్య ఆరో విడత రాజకీయ సంప్రదింపులు..!!
- గుల్మార్గ్లో ఎంపీ బాలశౌరి నేతృత్వంలో కమిటీ సమావేశం
- యూఏఈలో హత్య కేసుల్లో కిసాస్ మినహాయింపు పై కొత్త శిక్షలు..
- అమెజాన్‌లో రికార్డు స్థాయి అమ్మకాలు..
- CJP అధ్యక్షుడు అభిజీత్ దీప్కే అరెస్ట్







